Army officers wife wins mrs incia beauty pageant

aman grewal, Mrs.India, new delhi, indian Army officer, world wide contest, 31 finalits, winner

army officers wife wins mrs Incia beauty pageant

ఇద్దరు పిల్లల తల్లిని వరించిన మిసెస్ ఇండియా అవార్డు

Posted: 10/21/2014 04:18 PM IST
Army officers wife wins mrs incia beauty pageant

అందమైన బామలు హోయలు ఒలకబోస్తూ క్యాట్ వాక్ తో పాటు పలు పోటీలలో గెలిస్తే ఇకనేం వారు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ అయ్యే అవకాశాన్ని కొట్టిసిసట్టే. అలా సాధించారో లేదో వారి ముంగిట సినిమా ఆఫర్లు, వగైరాలు వచ్చి పడతాయి, వారు పడిన శ్రమనంతా మర్చిపోయేలా చేస్తాయని నిట్టూరుస్తుంటారు గృహిణులు. మీకు ఇలాంటి పోటీలలో పాల్గొన్నాలని వుందా..? కానీ మీకు ఫెళ్లైందని, పోటీలకు అనర్హురాలినని భావించకండి.. మీకు మంచి చాన్స్ లు వున్నాయి. ఇదిగో ఈ ఫోటోలో కనబడుతుందే ఈవిడ పేరు అమాన్ గ్రేవాల్..  ఇప్పడు మిస్ ఇండియా.. సారీ మిసెస్ ఇండియా అవార్గును సొంతం చేసుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా వున్న భారతీయ గృహిణులలో ఈమెకు ఈ అరుదైన అవార్డు లభించింది. మిసెస్ ఇండియా 2014 పోటీల్లో ఆర్మీ అధికారి భార్య అమాన్ గ్రేవాల్ విజేతగా నిలిచింది. పాటియాలా నుంచి వచ్చిన గ్రేవాల్ 31 మంది సహచర పోటీదారుల్ని ప్రక్కకు నెట్టి టైటిల్ ను చేజిక్కించుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈ పోటీల్లో ఆమె విజేతగా నిలవడంతో పాటు రూ.51 వేల నగదు బహుమతిని కూడా అందుకుంది. ఈ సందర్భంగా గ్రేవాల్ మాట్లాడుతూ.. మిసెస్ ఇండియా అవార్డును సొంతం చేసుకునే ప్రయత్నంలో తన కుటుంబంలో ప్రతీ ఒక్కరూ తనకు సహకరించారని తెలిపారు. తనకు తొమ్మిదిన్నర ఏళ్ల  కూతురు ఉందని. పోటీ జరిగే క్రమంలో డ్రెస్ అప్ ను చూసి తన కూతురు ఆశ్చర్యానికి గురైందని తెలిపారు. ఈ అవార్డు రావడం పట్ల నా కూతురు కూడా చాలా సంతోషంగా ఉందని స్పష్టం చేశారు.  తనకు ఒక కొడుకు కూడా ఉన్నట్లు గ్రేవాల్ తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aman grewal  Mrs.India  new delhi  indian Army officer  world wide contest  31 finalits  winner  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more