Fire accident cause 10deaths in eastgodawari godown factory

diwali crackers, fire accident in crackers shop, fire accident in crackers godown, eastgodawari fire accident, crackers designs, latest crackers, sivakasi crackers, latest updats andhrapradesh news

fire accident cause 10deaths in eastgodawari crackers godown : in eastgodawari district u kothapalli manda vakatippa crackers godown caused more than 10persons to death and others seviourly injured with this incident the place become panic

పటాసులగోదాం అగ్నిప్రమాదంలో 10మంది మృతి

Posted: 10/20/2014 04:13 PM IST
Fire accident cause 10deaths in eastgodawari godown factory

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. యూ.కొత్తపల్లి మండలం వాకతిప్పలో పటాసుల గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఎండీవో కార్యాలయం సమీపంలోని గోదాంలో జరిగిన భారీ పేలుడులో 10మంది మృతి చెందారు. అటు ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో 30 మంది వరకు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో చాలామంది తీవ్రగాయాల పాలయ్యారు. కాలిన మృతదేహాలు, శరీర భాగాలతో ఘటనా స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. బాణాసంచా గోదాంలో భారీగా ఎగిసిపడ్డ మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంకు విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది ధర్యాప్తు చేస్తే తెలుస్తుంది. తాజా దుర్ఘటనతో మృతుల కుటుంబాల్లో పండగవేళ విషాద ఛాయలు అలుముకున్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : crackers  godown  deaths  eastgodawari  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more