Bilawal bhutto again comments on kashmir

bilawal bhutto comments on kashmir, bilawal bhutto on india and kashmir, bilawal bhutto affair, bilawal bhutto affair with hina rabbani khar, bilawal bhutto with hina rabbani, pakistan latest news, latest updates

bilawal bhutto again comments on kashmir : pakisthan young leader bilawal bhutto again comments on kashmir says he will bring back to pakistan soon kashmir will be in the part of pakistan map only earlier also bhutto comments like this only

భారత్ నుంచి కాశ్మీర్ ను తీసుకోవటం ఖాయం

Posted: 10/20/2014 11:44 AM IST
Bilawal bhutto again comments on kashmir

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో భారత్, కాశ్మీర్ అంశాలపై మరోసారి వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీర్ ను భారత్ నుంచి తీసుకోవటం ఖాయమన్నారు. ఎలాగైనా కాశ్మీర్ పాకిస్థాన్ లోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. కరాచీలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన బిలావల్..., తాను కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తితే యావత్ భారత్ గళమెత్తిందన్నారు. భుట్టో మాట్లాడితే వాటికి సమాధానాలు ఉండవని భారత్ కు అర్ధమయిందని ఎద్దేవా చేశాడు.

కాశ్మీర్ లో తాను శాంతి కోరుకుంటున్నట్లు చెప్పాడు. హిమప్రాంతంపై తన ప్రకటనలు, వ్యాఖ్యలను భారత ప్రజలు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు అని వివరించారు. గతంలో కాశ్మీర్ లో అణువంత భూమిని కూడా వదలిపెట్టమని వ్యాఖ్యలు చేసి సంచలనం కల్గించిన బుట్టో ఇలా మరోసారి స్పందించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా కామెంట్లపై నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bilawal bhutto  kashmir  pakistan  latest updates  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more