Fire accident in sanghamitra express train

sanghamitra express timings, sanghamitra exrpress reservation, train ticket reservation, railway ticket reservation, train route and timings, latest updates, warangal railway station, bangalore trains, patna trains

fire accident in sanghamitra express train : fire broken in sanghamitra express while train on the way to bangalore from patna fire occured under pantrycar immediately train officials stops at warangal

సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు

Posted: 10/20/2014 07:20 AM IST
Fire accident in sanghamitra express train

సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ పెను ప్రమాదం నుంచి బయటపడింది. పాట్నా నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ రైలులో మంటలు చెలరేగాయి. పాంట్రీకార్ కింది భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అధికారులు అప్రమత్తమై రైలును వరంగల్ లో నిలిపివేశారు. సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది.., రైల్వే అదికారులు మరమ్మత్తులు చేశారు. ఆ తర్వాత రైలు తిరిగి ప్రారంభం అయింది.

మంటలు చెలరేగటంతో సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లోని వారంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అని వణకిపోయారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి అప్రమత్తం కావటంతో భారీ ప్రమాదం తప్పింది. లేదంటే రైల్వే దుర్ఘటనల్లో ఇది కూడా ఒకటిగా మిగిలి ఉండేది. ప్రమాదం తప్పటంతో గండం గడిచిందంటూ ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanghamitra express  patna  banalore  warangal  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more