Narendra modi is great prime minister

Narendra Modi, LK Advani, BJP, applauds, great, prime minister, hearts, world leaders

Narendra Modi is great prime minister, he won the hearts of world leaders applauds Advani

ప్రపంచ నేతల మనస్సును గెలిచిన ‘నరేంద్రబాయ్’

Posted: 10/02/2014 07:39 AM IST
Narendra modi is great prime minister

ప్రధానమంత్రి నరేంద్రమోడీని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ మరోసారి ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రధానిగా మోడీ అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజల మనసు గెలిచి.. 30 దశాబ్ధాల తరువాత ఏకపక్ష మెజారిటీని సాధించిన మోడీ.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగంతో మొత్తం ప్రపంచ నేతల మనసును గెలిచారని ప్రశంసించారు. మోడీతో పాటు, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా చాలా బాగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారన్నారు. ‘నరేంద్ర భాయి ప్రధానిగా గొప్ప బాధ్యతతో పనిచేస్తున్నారని గర్వంగా చెబుతున్నానన్నారు.

దేశంలో సజావుగా పాలన సాగించడమొక్కటే ప్రధాని విధి కాదు.. ఇతర దేశాలతో కూడా సత్సంబంధాలు ఏర్పర్చుకోవడం కూడా ప్రధాని ముఖ్యబాధ్యతల్లో ఒకటన్నారు. ఐక్యరాజ్య సమితి సాధరణ సభలో.. ప్రధాని హోదాలో తొలిసారిగా ప్రసంగించిన మోడీని ఆయన గొప్పనాయకుడని అభివర్ణించారు. అయితే, ‘భారతదేశ చరిత్రలో వాజ్‌పేయిజీని మించిన ప్రధాని లేరని... ఆయన పొందిన గౌరవం మరెవరూ పొందలేరంటూ చివరకు అద్వానీ ముక్తాయించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  LK Advani  BJP  applauds  great  prime minister  hearts  world leaders  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more