Cm kcr review meeting on bathukamma celebrations

bathukamma, cm kcr, review meeting, women, participants

cm kcr review meeting on bathukamma celebrations

ఆడపడచులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడండి

Posted: 10/01/2014 05:55 PM IST
Cm kcr review meeting on bathukamma celebrations

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా అధికారికంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకల నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం జరగనున్న బతుకమ్మ ఉత్సవాలకు ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ లపై చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బతుకమ్మలను తీసుకుని వచ్చే ఆడపడచులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఉన్నాధికారులకు కేసీఆర్ సూచించారు. బతుకమ్మలను గంగమ్మ తల్లికి సమర్పించే క్రమంలో కేవలం నియమిత ఈతగాళ్ల మినహా నీళ్లలోకి ఎవ్వరినీ అనుమతించ కుండా చూడాలని అధికారులను అదేశించారు. అటు గ్రామాలోనూ పెద్ద స్థాయిలో జరిగే బతుకమ్మ కార్యక్రమాలపై సమీక్షించిన కేసీఆర్.. పెద్ద సంఖ్యలో ఆడపడచులు గుమ్మిడూడి బతుకమ్మలు ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక ప్రాతిపదికన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు.  తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న బతుకమ్మ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bathukamma  cm kcr  review meeting  women  participants  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more