Man sacrifices a boy to god

police, odisha, news odisha, odisha news, latest news, bad powers, god powers, devil powers, navin patnaik, odisha police, boys, odisha people, blind believes, blind beliefs, blind beliefs in india, social descriminations, descriminations in india, society, sacrifice for god, boy sacrifice for god

a man sacrificed a boy to god thinking that some bad powers comming to him to escape that he sacrificed boy : in odisha a boy sacrificed by a man to god to escape from bad powers police filed case arrested four persons

దుష్టశక్తి ఆవహించిదని బాలుడ్ని బలిచ్చారు

Posted: 09/29/2014 10:21 AM IST
Man sacrifices a boy to god

సమాజం ఎంత అభివృద్ధి అభివృద్ధి చెందుతున్నా.., మూడ నమ్మకాలు మాత్రం వీడటం లేదు. దెయ్యాలు, దుష్టశక్తులు, చేతబడులు అంటూ ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ దుష్ట క్రీడలో అమాయకులు బలి కావటం జరుగుతోంది. తాజాగా ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో తనను దుష్టశక్తులు ఆవహించాయని ఓ ప్రబుద్దుడు బాలుడిని బలిచ్చాడు. జాలిపదర్ గ్రామానికి చెందిన దశరధ్ ను శుక్రవారం రోజు కొందరు కిడ్నాప్ చేశారు. శనివారం రోజు గంద్రాబాద్ సమీపంలోని ఓ మడుగులో బాలుడి మృతదేహం కన్పించింది.

నాలుకను కోసి ఉండటాన్ని చూసి పోలిసులకు అనుమానం వచ్చింది. ఈ విషయంపై ధర్యాప్తు చేయగా.., బస్ కనే బెహరా అనే వ్యక్తి దశరద్ ను బలి ఇచ్చినట్లు తెలిసింది. దీంతో అంతా షాకయ్యారు. దుష్టశక్తులు ఆవహించాయని మూడనమ్మకంతో బాలుడి నాలుక కోసి బలి ఇచ్చాడు. హృషికేశ్ అనే మాంత్రికుడు ఈ పని చేయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నలుగుర్ని అదుపులోకి తీసుకోగా.., మిగతావారి కోసం గాలిస్తున్నారు. దుష్ట శక్తుల నెపంతో తన కుమారుడిని దారుణంగా పొట్టనబెట్టుకోవటం పట్ల దశరద్ తల్లి గుండెలవిసేలా రోదిస్తోంది. అటు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.  

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sacrifice  bad powers  latest news  odisha  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more