Karuna nidhi stalin booked for clash between dmk and aiadmk workers

karunanidhi, AIADMK, DMK, Indian penal code, stalin, gopalpuram

karuna nidhi, stalin booked for clash between dmk and aiadmk workers

కరుణానిధి, స్టాలిన్ లపై ఎఫ్ఐఆర్ నమోదు

Posted: 09/28/2014 07:25 PM IST
Karuna nidhi stalin booked for clash between dmk and aiadmk workers


అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష నేపథ్యంలో నిన్న తమిళనాడులోని అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించి డీఎంకే చీఫ్ కరుణానిధి, ఆయన తనయుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీటీతోపాటు పలువురికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గాను భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన కింద వీరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అల్లర్లు, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

గోపాలపురంలోని కరుణనిధి ఇంటి వద్ద డీఎంకే కార్యకర్తలు తమపై మారణాయుధాలతో దాడి చేశారని అన్నాడీఎంకే కార్యకర్తలు ఫిర్యాదు చేశారని రాయపేట పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు వారిపై మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. నిన్న బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలితను నాలుగేళ్ల శిక్ష పడిన సందర్భంగా అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసనలకు దిగారు. డీఎంకే నాయకులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karunanidhi  AIADMK  DMK  Indian penal code  stalin  gopalpuram  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more