Police search operation in mallepally

kcr, telangana, hyderabad police, cyberabad police, metro policing, global police, interpol, search operations, police search, police duties, hyderabad traffic police, latest news, gold seized, gold rate, suspecious persons, thieves, money, black money, ips sathyanarayana, hyderabad west zone, dcp, commissioner, mallepally, vijaynagar colony

police of hyderabad westzone done search operation in monday midnight at mallepally area of hyderabad : police seized money and gold also nabbed 40 suspesious persons to the station in midnight search operations at mallepally

హైదరాబాద్ నడిబొడ్డున అర్ధరాత్రి తనిఖీలు

Posted: 09/23/2014 10:03 AM IST
Police search operation in mallepally

హైదారాబాద్ పోలిసుల తీరుతో మల్లేపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోయారు. నగరంలోని వెస్ట్ జోన్ పరిధిలోకి వచ్చే మల్లేపల్లిలోని మాంగర్ బస్తీలో పోలిసులు సోమవారం అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 350మంది పోలిసులు 35 బృందాలుగా విడిపోయి ముమ్మరంగా తనిఖీ చేశారు. ప్రతి ఇంటినీ.. అణువణువూ గాలించారు. అర్ధరాత్రి పోలిసుల తనిఖీలతో ఏం జరుగుతుందో అని భయంతో మాంగర్ బస్తి ప్రజలు వణికిపోయారు. అనుమానం ఉన్న నలబైమందిని రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీల్లో సుమారు ఇరవై తులాల బంగారం, నలబై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలు కేసుల్లో నిందితులను పట్టుకోవటంతో పాటు., అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు ఇలాంటి ఆపరేషన్లు సహకరిస్తాయని పోలిసులు తెలిపారు. తనిఖీల సమయంలో మాంగర్ బస్తీ చుట్టూ పోలిసులు పహారా కాశారు. బస్తీలోకి ఎవరిని అనుమతించలేదు.. ఇదే సమయంలో బస్తి లోపల నుంచి కూడా ఎవరూ బయటకు వెళ్లకుండా బందోబస్తు చేపట్టారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : police  search operations  mallepally  seize  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more