Suitcase created tension at gokul chat

gokul chat, hyderabad famous food places, food zones in hyderabad, hyderabad food courts, best recipies of hyderabad, panipuri, gokul chat blasts, gokul chat address, gokul chat new branches address, chat bandars, chat business, chating, hyderabad, telangana, blasts, bombs, briefcase, suitcase, latest news, telangana, bomb squad, dog squad

a suit case at gokul chat created tension on the premises, public thought it was a bomb suitcase : bomb squad and dog squad rushed to gokul chat of koti with suspecious suitcase call

గోకుల్ చాట్ దగ్గర సూట్ కేసు కలకలం

Posted: 09/23/2014 08:02 AM IST
Suitcase created tension at gokul chat

హైదరాబాద్ లోని గోకుల్ చాట్ పరిసరాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఏం జరుగుతుందో.., ఎక్కడ బాంబు ఉందో అని గోకుల్ చాట్ మేనేజ్ మెంట్, ప్రజలు భయంతో వణికిపోయారు. సోమవారం సాయంత్రం ఉన్న గోకుల్ చాట్ గోడ పక్కన ఉన్న అనుమానాస్పద సూటుకేసు కలకలం రేపింది. సాయంత్రం చాట్ తిందామని.., రిలీఫ్ కోసం స్నాక్స్ తీసుకుందామని వచ్చిన వారు సూటుకేసు చూసి వణికిపోయారు. అందులో బాంబు ఉందో ఏమో అని భయపడ్డారు. ఈ వార్త ఆనోటా ఈ నోటా తెలిసి బాంబు ఉందనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో కిటకిటలాడే ఆ ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది.

విషయం తెలుసుకున్న బాంబ్ స్క్వాడ్ వెంటనే గోకుల్ చాట్ దగ్గరకు చేరుకుని అనుమానాస్పద సూటుకుసును స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో బాంబులేదని నిర్ధారించటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలిసులు వచ్చి తనిఖీలు చేసే వరకు అంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు ట్రాఫిక్ పోలిసులు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను కొద్దిసేపు నియంత్రించారు. 2007లో జరిగిన గోకుల్ చాట్ పేలుడు దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు, చాలామంది శాశ్వత వికలాంగులుగా మారారు. ఈ పేలుడులో గాయపడ్డవారు ఇప్పటికీ కోలుకోలేదు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gokul chat  bomb  hyderabad  police  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more