Men s team bags 10m air pistol bronze

Asian Games 2014, Jitu Rai, Prakash Nanjappa, Samaresh, squash, Dipika Pallikal, Saurav Ghosal

Men's team bags 10m air pistol bronze, Jitu fifth in singles

భారత్ ఖాతాలో మరో పతకం..

Posted: 09/21/2014 02:39 PM IST
Men s team bags 10m air pistol bronze

ఆసియా క్రీడల్లో భారత్ తన ఖాతాలో మరో పతకం జమచేసుకుంది. రెండో రోజు షూటింగ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాశ్ నంజప్పా కూడిన బృందం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. పురుషుల సింగిల్స్ ఈవెంట్ లో బంగారు పతకం సాధించిన జీతూ రాయ్ వ్యక్తిగతంగా టీమ్ ఈవెంట్ లో ఐదోస్థానంలో నిలిచాడు. ఈ టోర్నిలో జీతూ రాయ్ రెండో పతకం సాధించడం విశేషం.

మరోవైపు భారత్ తన ఖాతాలో మరో రెండు పథకాలను ఖాయం చేసుకుంది. దీపికా పిల్లికాల్, సౌరవ్ గోషల్ లు సెమీ ఫైనల్స్ లోకి దూసుకుపోవడంతో మరో రెండు పతకాలు ఖాయంగా రానున్నాయి. స్క్వాష్ మహిళల సింగిల్స్ లో దీపికా పల్లికాల్ తన ప్రత్యర్థి క్రీడాకారిణి జోషన్నా చిన్నప్పను ఓడించగా, పురుఫుల సింగిల్స్ లో పాకిస్థాన్ క్రీడాకారుడు ఇక్బాల్ నసీర్ ను ఓడించిన భారత క్రీడాకారుడు సౌరవ్ గోషల్ సెమీస్ లోకి అడుగుపెట్టాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Asian Games 2014  Jitu Rai  Prakash Nanjappa  Samaresh  squash  Dipika Pallikal  Saurav Ghosal  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more