Kidnap at kukatpally on saturday midnight

hyderabad, telangana, kukatpally, kbhb, kphb houses, kukatpally houses, latest news, kidnap, police, blackmail, crime, auto, kalanikethan, showrooms, longdrive, money, aadhar cards, identity cards

four people kidnaps a person named manyamkonda in kukatpally and demands ten thousand rupees : police are searching for kidnapers and also for auto who demanded and blackmailed on saturday midnight

కూకట్ పల్లిలో అర్ధరాత్రి కిడ్నాప్ కలకలం

Posted: 09/21/2014 07:09 AM IST
Kidnap at kukatpally on saturday midnight

రెండు రాష్ర్టాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అర్ధరాత్రి జరిగిన కిడ్నాప్ కలకలం రేపింది. పోలిసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి కూకట్ పల్లిలోని కళానికేతన్ సమీపంలో మన్యంకొండ అనే యువకుడిని అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించి తీసుకెళ్ళారు. రూ.10వేలు ఇస్తే వదిలేస్తామని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు. అప్పటికే బాధితుడి వద్ద ఉన్న రూ.300డబ్బుతో పాటు సెల్ ఫోన్, ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులను తీసుకున్నారు. ఇక్కడే తెలివిగా వ్యవహరించిన మన్యంకొండ, ఇంకా డబ్బు కావాలని బెదిరించటంతో.., తనను ఇంటికి తీసుకెళ్తే ఇంకా డబ్బు ఇస్తానని చెప్పారు.

అత్యాశకు పోయిన దుండగులు.., ఇంటికి తీసుకెళ్ళారు. గది లోపలికి వెళ్ళగానే తలుపు పెట్టి పోలిసులకు ఫోన్ చేశారు. వెంటనే ఘటనాస్థలికి బయల్దేరిన పోలిసులు, యువకుడు ఉండే ఎల్లమ్మబండ ప్రాంతానికి చేరుకున్నారు. అంతేకాకుండా అయితే పోలిసుల రాకను పసిగట్టిన దుండగులు., బలవంతంగా మన్యకొండను పక్కకు నెట్టేసి తలుపులు తీసుకుని పారిపోయారు. మన్యంకొండ నుంచి జరిగిన వివరాలు తెలుసుకున్న పోలిసులు.., నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని.., ఒంటరిగా అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలని సూచించారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kukatpally  kidnap  latest news  crime  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more