Mother forces daughter to go for prostitution

hyderabad, hyderabad old city, charminar, hyderabad news, muslims, muslim girls, prostitutes, prostitution, prostitute girls, muslim women, goa, madras, pune, sex, girsl sex, women harassment, women organisations, latest news, telangana

a mother in hyderabad's old city forces her daughter to go for prostitution : a girl escaped from her home because of mother force to do prostitution

కూతుర్ని వ్యభిచారంకు పంపిన పాతబస్తి తల్లి

Posted: 09/18/2014 12:04 PM IST
Mother forces daughter to go for prostitution

కన్న కూతురినే ఓ తల్లి వ్యభిచారం చేయమని బలవంతపెడుతోంది. డబ్బుల కోసం దారుణంగా ఊబిలోకి నెట్టేస్తోంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ పాతబస్తిలో ఈ తెల్లవారుజామున వెలుగు చూసింది. బావతో కలిసి తన తల్లి ఈ హేయమైన పనికి ఒడిగట్టిందని బాధితురాలు ఏడుస్తూ మహిళా సంఘాలకు తెలిపింది. బాధితురాలి వివరాల ప్రకారం హైదరాబాద్ పాతబస్తిలోని యాకుత్పురాకు చెందిన 15 ఏళ్ల బాలికను ఆమె తల్లి, బావ కలిసి బలవంతంగా వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ వ్యభిచారం చేయిస్తున్నారు. తనను నగర శివార్లలోని ఫాంహౌస్లు, హోటళ్లతో పాటు పుణె, బాంబే, గోవా.. ఇలా అనేక ప్రాంతాలకు పంపి వ్యభిచారం చేయిస్తున్నారని బాధితురాలు తెలిపింది.

ఈ మద్య ఆమె తల్లి గోవాకు పంపగా., ఆమె గురువారం తెల్లవారుజామున ఇంటికి తిరిగివచ్చింది. అయితే మళ్లీ మరొక చోటుకు పంపటం ఖాయమని తెలుసుకుని ఇంట్లోంచి తప్పించుకుని దగ్గర్లోని రైల్వే స్టేషన్లలో తలదాచుకుంటూ చివరకు పీయూసీఎల్ కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ఉన్న మహిళా కార్యకర్తలు బాధితురాలిని ప్రశ్నిస్తే.., రోదిస్తూ తన బాధలను వివరించింది. తనను చాలా కాలంగా తనతో వ్యభిచారం చేయిస్తున్నారని తెలిపింది. ఇంటికి వెళ్తే చంపేస్తారని కూడా భయపడుతోంది.  రెండురోజుల క్రితం గోవా పంపగా, అక్కడి నుంచి గురువారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో నగరానికి వచ్చినట్లు చెప్పింది. దుబాయ్ షేక్ల వద్దకు కూడా తనను పంపుతున్నారని వాపోయింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  old city  prostitution  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more