Bikes prohibted to vijayawada durga temple hill

vijayawada, vijayawada tourism, ap capital, andhrapradesh capital, vijayawada city, vijayawada durga temple, kanakadurga temple vijayawada, temples in india, temples in andhrapradesh, vijayawada hotels, bikes, cars, travels, tourism, latest news, landslides, rocslides

bikes prohibited to vijayawada durga temple hill because of landslides and rock fall with rain : rockslides with heavy rains and heavy waves in ap capital vijayawada for prevention of accidents officials prohibited bikes onto temple ghat road

విజయవాడ కొండపైకి బైకుల నిషేధం

Posted: 09/18/2014 10:58 AM IST
Bikes prohibted to vijayawada durga temple hill

భారీ వర్షాల కారణంగ విజయవాడ కొండపైకి భైకులను నిషేధిస్తూ దుర్గమ్మ దేవాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం నుంచి బైకులను అనుమతించటం లేదు. కేవలం దేవాలయ ప్రత్యేక బస్సుల్లోనే భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. విజయవాడలో ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. ఈ వర్షానికి కొండపై ఉన్న రాళ్లు జారి కిందకు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు. రాళ్ళు జారిపడే ప్రాంతాల్లో అదనంగా ఫెన్సింగ్ వేయటంతో పాటు అటువైపు ఎవరిని వెళ్లనివ్వటం లేదు. అటు భక్తులను కూడా కొండపై ఎక్కువ సమయం ఉండనివ్వటం లేదని తెలుస్తోంది.

అంతేకాకుండా బైకులను కూడా కొండపైకి అనుమతించటం లేదు. బైకులపై వచ్చేవారు మద్యలో ఆపి కాలక్షేపం చేస్తుండటంతో పాటు.., ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకునే అవకాశాలు తక్కువ. దీంతో బైకులను నిషేధించారు. కేవలం దేవాలయం నడిపే ప్రత్యేక బస్సుల్లో మాత్రమే భక్తులను కొండపైకి అనుమతిస్తున్నారు. అటు ఘాట్ రోడ్డులో పడిన రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.  


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada  durga temple  rockslides  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more