Jet airways offers all inclusive rs 933 offer

jet airways ,offers, Rs. 933 fare, all inclusive, offer, limited destinations

jet airways offers all inclusive 933 offer to limited destinations

జెట్ ఎయిర్ వేస్ సరికోత్త ఆఫర్, రూ.933కే విమాన టిక్కెట్లు

Posted: 09/18/2014 07:50 AM IST
Jet airways offers all inclusive rs 933 offer

విమానయాన టిక్కెట్లు నేలకు దిగివస్తున్నాయి. జీవిత కాలంలో ఏదో ఒకరోజు విమానయానం చేయాలని భావించే సామాన్యులకు విమానయాన సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. రకరకాల ఆఫర్లతో ఎయిర్లైన్స్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఎయిర్ ఇండియా వార్షికోత్సవాలలో భాగంగా 100 రూపాయలకే విమానయాన అవకాశాన్ని కల్పిస్తామని ప్రకటించడంతో.. ఆ బాటలోనే అన్ని సంస్థలు పయనిస్తున్నాయి. ఇప్పటికే స్సైస్ జెట్, 700 రూపాయలకే నిర్ధేశిత గమ్యస్థానాలకు ప్రయాణికులతను తరలిస్తామని ప్రకటించిండంతో.. కుప్పలు తెప్పలుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు జెట్ ఎయిర్ వేస్ మరో సరికోత్త అఫర్ ను తీసుకువచ్చింది.

ఇందులో భాగంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ 933 రూపాయలకే విమానయానం అందిస్తోంది. 933 రూపాయల టిక్కెట్ లో పన్నలన్ని కలుపుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తామని ప్రకటించింది. జెట్ ఎయిర్వేస్, జెట్ కనెక్ట్ సంస్థలు నడిపే స్వదేశీ విమానాల్లో ఎకానమీ క్లాస్ ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీని కింద ఈనెల 18 (ఈ రోజు ) మాత్రమే టిక్కెట్లను బుక్ చేసుకునే వెసలుబాటును కల్పించింది. 2015 జనవరి 16వ తేదీ తర్వాతి నుంచి చేసే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఒకసారి టికెట్ కొన్న తర్వాత మళ్లీ రద్దుచేయాలనుకున్నా డబ్బులు మాత్రం వెనక్కి రావు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jet airways  offers  Rs. 933 fare  all inclusive  offer  limited destinations  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more