Former assam dgp shankar barua shoots himself dead

Saradha scam, Assam, Shankar Baruah, Central Bureau of Investigation, West Bengal, Guwahati

Saradha scam: Former Assam DGP Shankar Barua shoots himself dead

తనకు తాను కాల్చుకుని చనిపోయిన అసోం మాజీ డీజీపీ

Posted: 09/17/2014 03:07 PM IST
Former assam dgp shankar barua shoots himself dead

అసోం రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శంకర్ బారువా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన వద్దనున్న పిస్టోల్ తో ఆయన తనకు తానే కాల్చుకుని మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట్లాది రూపాయల శారదాస్కాంలో సీబీఐ వర్గాలు ఇటీవలే ఆయనను విచారించాయి. ఆయన అసోం రాజధాని గువాహటి నగరంలోని తన నివాసంలో మరణించి కనిపించారు.

పదిహేను రోజుల క్రితం శారదా స్కాంలో సీబీఐ అధికారులు శంకర్ బారువాను విచారించాయి. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని తాము అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. శారదా స్కాంలో పలువురు నాయకులు, అధికారులు, సినీ నటుల పేర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఒకొక్కరిపై సీబీఐ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే శంకర్ బారువాను గత నెలలో విచారించింది. ఆయనను వెంటబెట్టుకుని తనతో పాటుగా స్థానిక ష్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాకు తీసుకెళ్లి అకౌంట్లను పరిశీలించింది. కోట్లాది రూపాయలు చేతులు మారిన ఈ స్కాంలో నిధులు కొంతమంది తీవ్రవాదులకు కూడా చేరినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీబీఐ విచారణతో మనస్తాపానికి గురైన మాజీ డీజీపీ శంకర్ బారువా ఆత్మహఃత్యకు పాల్పడి వుంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saradha scam  Assam  Shankar Baruah  Central Bureau of Investigation  West Bengal  Guwahati  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more