2 million hits for man vaa song

Shahrukh khan, deepika padukone, happy newyear, man vaa laagae song, 2 million hits

Shahrukh khan, depika enjays hits of man vaa song..2 million hits in 2 days

ఆ పాట రూటు సపరేటు

Posted: 09/12/2014 02:35 PM IST
2 million hits for man vaa song

బాలీవుడ్ అగ్రతారలు నటించిన సినిమాపై అభిమానుల్లో కోటి ఆశలు ఉండటం సహజం. అభిమానులకు అందుబాటులోకి వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అగ్రనటులు రికార్డులు సృష్టిస్తున్నారు. ..మోబైల్ ఫోన్లో అందివచ్చిన ఇంటర్ నెట్ ద్వారా షారూఖ్ ఖాన్ అభిమానులు ఆయన తాజా చిత్రంలోని పాటకు ఏకంగా 20 లక్షల హిట్ లు ఇచ్చి కొత్త రికార్డును నెలకొల్పారు. అయితే ఇదంతా కేవలం 48 గంటల్లోనే కావడం విశేషం.

షారుఖ్ ఖాన్, దీపిక పదుకొనే జంటగా నటిస్తున్న 'హ్యాపీ న్యూఇయర్' సినిమాలోని 'మన్‌వా లాగే' అనే పాటను సినీ నిర్మాత మంగళవారం విడుదల చేశారు. ఈ పాటను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన 48 గంటల్లో 2 మిలియన్ల మంది వీక్షించారు. ఫరాఖాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలను పలు దఫాలుగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తుండగా, తొలి పాటకు రాని వ్యూవర్ షిప్ రెండో పాట మన్ వా లాగే పాటకు రావడంతో చిత్ర యూనిట్ ఉబ్బితబ్బిబవుతున్నారు. ఈ చిత్రంలో అబిషేక్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మన్ వా లాగే సాటకు యూట్యూబ్‌లో రెండు రోజుల్లో 2,677,043 వ్యూస్ రావడం విశేషం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahrukh khan  deepika padukone  happy newyear  man vaa song  2 million hits  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more