Sad in pawan kalyan birthday celebrations

pawan kalyan, pawan latest movies, pawan marriages, renu desai, pawanism, latest news, death, fans, prakasham district, pawan kalyan birthday

sad incident happend in pawar star pawan kalyan birthday celebrations : a fan died when he putting a flexi of pawan kalyan birthday greeting in prakasham district

పవన్ పై అభిమానం ప్రాణం తీసింది

Posted: 09/02/2014 10:46 AM IST
Sad in pawan kalyan birthday celebrations

పవర్ స్టార్ పుట్టిన రోజు వేడుక ఒక ఇంట్లో విషాదం నింపింది. పవన్ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. వేడుకల సన్నాహకాల్లో ఓ అభిమాని చనిపోయాడు. పవన్ 43వ జన్మదినం సందర్బంగా తెలుగు రాష్ర్టాల్లో అతని అభిమానులు వేడుకలు చేసుకుంటున్నారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఇందులో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా చినగంజాంలో అభిమానులు వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. బర్త్ డే విషెస్ తెలిపే ఫ్లెక్సీ కడుతుండగా.., గోనినేని రమేష్ అనే అభిమానికి ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలాయి. షాక్ తగలటంతో అభిమాని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇదే ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పవన్ పుట్టినరోజు వేడుకల్లో ఇలా అపశృతి దొర్లటంతో ప్రకాశం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేశారు. అటు షాక్ తో మృతి చెందిన రమేష్ ఇంట్లో విషాదం నెలకొంది. తమ కొడుకును ఇప్పుడు ఏ స్టార్ తెచ్చిస్తాడని రమేష్ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  birthday celebrations  latest news  prakasham  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more