Teacher raped in utterpradesh

: uttarpradesh, naglamadhu, police, teacher, rape, gang rape, arrest, woman harassment, jewellery, thieves, latest news, schools, money, garden, bush, crime, latest news, akilesh yadav

a teacher in uttarpradesh raped by three persons in naglamadhu area : police filed case on three persons for raping teacher and stealing her jewellery in uttarpradesh

యూపీలో టీచర్ పై గ్యాంగ్ రేప్

Posted: 09/02/2014 10:23 AM IST
Teacher raped in utterpradesh

ఉత్తరప్రదేశ్ లో ఆడవారిపై అఘాయిత్యాలు ఆగటం లేదు. 14ఏళ్ళ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ మరువక ముందే.., తాజాగా టీచర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. సోమవారం పట్టపగలు ఈ దారుణం జరిగింది. భోన్ గావ్ పోలిస్ స్టేషన్ పరిధిలోని నాగ్లామధులోని ప్రాధమిక పాఠశాలలో ఓ మహిళ టీచర్ గా పని చేస్తోంది. ఎప్పట్లాగే సోమవారం స్కూలుకు వెళ్తుండగా.., వెంబడించిన ముగ్గురు దుండగులు నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న పొదల్లోకి లాక్కెళ్ళారు. ఆమెపై బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

రేప్ చేయటంతో పాటు బాధితురాలి వద్ద ఉన్న ఐదువేల రూపాయల నగదు, బంగారు గొలుసును కూడా లాక్కుని పరారయ్యారు. అయితే ముగ్గురిలో ఒకరిని స్థానికులు పట్టుకుని చితకబాది పోలిసులకు అప్పగించారు. మిగతా ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతుందని భోన్ గావ్ పోలిసులు తెలిపారు. వీరిపై నిర్భయ కేసు పెడతామని వెల్లడించారు.

యూపీలో రోజూ ఏదో ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని బయటకు వస్తుండగా.., మరికొన్ని ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కొంతమంది బాధితురాళ్లు వివిధ కారణాలను తమకు జరిగిన అన్యాయాలను బయటకు చెప్పటం లేదు. దీంతో కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : uttarpradesh  rape  teacher  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more