The secret behind former tdp senior leader tummala nageswara rao resignation

tdp former minister tummala nageswara rao, tummala nageswara rao latest news, tdp senior leader tummala nageswara rao, tummala nageswara rao news, chandrababu naidu, kcr, tdp party leaders, khamma division tdp party leaders

the secret behind former tdp senior leader tummala nageswara rao resignation : tummala nageswara rao cries for resigning tdp party

తుమ్మల రాజీనామా వెనుకున్న రహస్యం ఇదేనా..?

Posted: 09/01/2014 10:45 AM IST
The secret behind former tdp senior leader tummala nageswara rao resignation

(Image source from: the secret behind former tdp senior leader tummala nageswara rao resignation)

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి చేరిపోయిన సంగతి తెలిసిందే! అయితే ఆయన రాజీనామా చేయడంపై వచ్చిన వార్తల నేపథ్యంలో.. సీటుకోసం ఆశించే ఆయన రాజీనామా చేశారని ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. పైగా అన్ని ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ హవా రానురాను మరింతగా బలపడటంతో టీడీపీ బలం పూర్తిగా తగ్గిపోతోందనే భావనతోనే ఆయన పార్టీ వీడారన్న వార్తలు ఎన్నో వచ్చాయి.   

టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు తుమ్మల నాగేశ్వరరావు! 1983 నుంచి టీడీపీలో క్రియాశీలక పాత్రను పోషించిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పడంపై ఎన్నో అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై ఆయన పార్టీకి స్పష్టతనివ్వాల్సిందేనంటూ ఒత్తిళ్లు ఎక్కువయిపోయాయి. దీంతో ఆయన తాజాగా టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను పార్టీని వీడుతున్నందుకు ఎంతో బాధగా వుందని కన్నీటిపర్యంతమయ్యారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలతో సమావేశమైన తుమ్మల... రాజీనామా వెనుకున్న రహస్యాన్ని కన్నీటితో వెలిబుచ్చారు.

ప్రజల కోరిక మేరకే తాను టీడీపీ పార్టీకి రాజీనామా చేశానని.. ఏనాడూ తాను సీటు కోసం ఆశించలేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న వదంతులు, వివాదాలను ఎవ్వరు నమ్మకండంటూ ఆయన పేర్కొన్నారు. టీడీపీ పార్టీకి తాను ద్రోహం చేయడం లేదని.. చాలాకాలం నుంచి తాను కొనసాగుతున్న పార్టీని ఇప్పుడు వీడుతున్నందుకు ఎంతో బాధగా వుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం తాను నిరంతరం పాటుపడతానని ఆయన అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tummala nageswara rao  chandrababu naidu  kcr  tdp party  trs party  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more