Gas cylinder blast in bus 5passengers dead

bus accident, bus fire, gas cylinders, latest news, deaths, dead, passenegers, gas blast, tamil nadu, hospital

gas cylinder blasted in bus in tamilnadu five people dead : gas cylinder in bus blast 5dead, 8people severiouly injured in tamil nadu

పేలిన సిలిండర్. ఐదుగురి దుర్మరణం

Posted: 08/31/2014 11:29 AM IST
Gas cylinder blast in bus 5passengers dead

తమిళనాడులో ఘోరం జరిగింది. ఓ ప్రయివేటు బస్సులో గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. తమిళనాడులోని రామనాధపురం కీళ్ళకరై సమీపంలో బస్సులో ఉన్న సిలిండర్ పేలింది. వెంటనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించటంతో.., ప్రయాణికులు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, మృతులు అంతా పశ్చిమబెంగాల్ కు చెందిన వారుగా పోలిసులు చెప్తున్నారు. రామేశ్వర ఆలయాన్ని దర్శించుకుని కన్యాకుమారి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రామేశ్వరం వెళ్తే శని తొలగుతుందంటారు. కాని వీరికి రామేశ్వరం వెళ్లి వస్తుంటేనే శని గ్యాస్ సిలిండర్ రూపంలో  ఎదురయింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bus fire  gas cylinder blast  latest news  tamil nadu  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more