Telangana cm kcr stranded in traffic

cm kcr, cm kcr stranded taffic, hyderabad traffic problems, accidents, accidents in india, cm kcr press meet

telangana cm kcr stranded in traffic

రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న సీఎం కేసీఆర్!

Posted: 08/28/2014 11:17 AM IST
Telangana cm kcr stranded in traffic

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఒక రోడ్డు ప్రమాదంలో చిక్కుకుపోయారు. అయితే ప్రమాదం జరిగింది ఈయనున్న వాహనానికి కాదులెండి... విజయవాడ, హైదరాబాద్ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోవడంతో అందులో కేసీఆర్ చిక్కుకున్నారు. దాదాపు మూడుగంటలపాటు స్తంభించిపోయిన విజయవాడ జాతీయ రహదారిపై 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అదే సమయంలో సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తున్న కేసీఆర్ కాన్వాయ్ కొద్దిసేపు ఆ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది.

ముఖ్యమంత్రి వస్తున్నారనే విషయం తెలుసుకున్న వనస్థలిపురం ఏసీపీ ఆనంద్ భాస్కర్ తోపాటు సీఐ వెంకటేశ్వర్లు, ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. సీఎం వస్తుండటంతో పోలీసులు ప్రమాదం జరిగిన లారీల సంగతి పక్కనపెట్టేసి.. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే పనిలో మునిగిపోయారు. సుమారు మూడుగంటలు గడిచిన అనంతరం.. రెండు వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్ ను ఖాళీ చేయించారు. మరోవైపు ఈ రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ చికిత్స పొందుతూ మరణించగా.. డ్రైవర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cm kcr  vijayawada hyderabad highway  accidents  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more