Crematorium near taj mahal poses threat to the monument

taj mahal, taj mahal agra, taj mahal latest news, taj mahal creamatorium

Crematorium near Taj Mahal poses threat to the monument

కుప్పకూలుతున్న తాజ్ మహల్!

Posted: 08/26/2014 12:54 PM IST
Crematorium near taj mahal poses threat to the monument

మన భారతదేశాన్ని ప్రపంచం మొత్తం మీద చాటిచెప్పేలా నిర్మించిన అత్యంత చారత్రాత్మక కట్టడం ‘‘తాజ్ మహల్’’! దీని విశిష్టత గురించి ప్రపంచజనాలందరికీ తెలుసు! ఈ కట్టడాన్ని చూడటానికి దేశవిదేశాల నుంచి ప్రతిరోజు కొన్ని లక్షలమంది ఇక్కడికి విచ్చేస్తుంటారు. అంతటి ప్రతిష్టాత్మకమైన తాజ్ మహల్ ఇప్పుడు కుప్పకూలిపోతోందన్న సంకేతాలు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అప్పుడప్పుడు తాజ్ మహల్ వెనుక భాగం నుంచి పొగలు వస్తున్నట్టు కనిపిస్తున్నాయంటూ కొంతమంది వ్యక్తులు పేర్కొంటున్నారు. దీంతో తాజ్ కొంచెం కొంచెంగా నేలమట్టమవుతోందా..? అన్న కోణంలో కొంతమంది అధికారులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం బయటపడింది. తాజ్ మహల్ ఆవరణలో ఒక స్మశానం కారణంగా ఈ పొగలు వస్తున్నాయని.. అయితే ఇవి నిత్యం ఇలా రావడం వల్ల తాజ్ మహల్ కు ప్రమాదం వాటిల్లుతుందని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.

ఈ స్మశానంలో రోజుకు 20 - 25 వరకు శవాలను కాల్చడం జరుగుతోందని.. ఆ వెలువడే పొగలో కొన్ని హానికరమైన రసాయనాలు ప్రాచీన కాలానికి చెందిన ఈ తాజ్ మహల్ ను చాలా ప్రమాదమని పేర్కొంటున్నారు. పర్యావరణవేత్తల లెక్కప్రకారం.. చితిని కాల్చడం వల్ల అందులోంచి వెలువడే హానికరమైన వాయువులు గాలిలో కలుస్తున్నాయని... అలాగే ఇనుప ఖనిజాలు కూడా వెలువడుతున్నాయని అంటున్నారు. ఇవి మానవాళికి హానికరమే కాకుండా చారిత్రక కట్టడమైన తాజ్ మహల్ ను కూడా కొంతవరకు చాలా నష్టాలు కలిగించవచ్చుననే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్మశాన అధికారులు మాత్రం ఇలా ఏమీ జరగడం లేదని.. వాతావరణ కాలుష్యం మీద వస్తున్న ఆరోపణలను వ్యతిరేకంగా ఖండించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tajmahal  crematorium  monument  Environmentalists  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more