Andhra pradesh bags polio free state by world health organisation

andhra pradesh state, telangana s tate, world health organisation, polio free state, andhra pradesh polio free state, andhra pradesh awards

andhra pradesh bags polio free state by world health organisation

ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రపంచ అవార్డు!

Posted: 08/23/2014 09:44 AM IST
Andhra pradesh bags polio free state by world health organisation

మొట్టమొదటిసారిగా యావత్తు భారతదేశం మొత్తంలో (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అరుదైన అవార్డు లభించింది. అదికూడా ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి లభించడం విశేషం! గతంలో మన ఆంధ్రప్రదేశ్ కి కొన్ని చెత్త అవార్డులు లభించగా.. ఈసారి మాత్రం ఆరోగ్యపరమైన విషయంలో ముందుకు దూసుకుపోతూ అవార్డును కైవరసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఒక పోలియో రహిత రాష్ట్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అవార్డు వచ్చింది. ఈ విషయాన్ని వైద్య - ఆరోగ్యశాఖమంత్రి అయిన కామినేని శ్రీనివాస్ గారు ధృవీకరించారు. 2008లోనే ఆంధ్రప్రదేశ్ కు ఈ అరుదైన అవార్డు లభించిందని ఆయన తాజా మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

ఇక రాబోయే రోజుల్లో త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లా, ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలను అమలు చేయడంతోపాటు పిపిపి విధానాన్ని కూడా ఏర్పాటు చేస్తామని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం మెడికల్ కౌన్సిలింగ్ విషయంపై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆయన ప్రకటించారు. రెండు రోజుల్లో ఫీజులపై నిర్ణయం తీసుకుని, మెడికల్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని మంత్రి కామినేని స్పష్టం చేశారు. అయితే ఆంధ్రాకు ఇటువంటి అవార్డు లభించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అందరూ అభిప్రాయపడ్డారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh  telangana  polio free states  world health organisation  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more