A temple employee using temple premises for illegal contacts

east godavari temple, romance sex in temple, polavaram, temple romance, porn, employee romance, scandal, illegal contacts, telugu girls, andhra girls, west godawari, godawari districts, latest news

a temple employee doing illegal activities in temple premises : 2 girls, temple employee romanced in temple premises rooms in east godavari district

గుడి వెనక ఆ సామి.. !!

Posted: 08/22/2014 01:08 PM IST
A temple employee using temple premises for illegal contacts

కామంతో కళ్లు మూసుకుపోతున్న కొందరు ప్రబుద్ధులు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఆద్యాత్మికత, ధార్మికతకు నిలయమైన గుడిలను తమ అక్రమ సంబంధాలకు అడ్డాగా మార్చకుంటున్నారు. దేవాలయాలను తప్పుడు పనులకు వాడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా  పోలవరం మండలం ముఖ ద్వారంగా ఉండే మురమళ్ళ వీరేశ్వర స్వామి ఆలయం గెస్ట్ హౌజ్ లో కొంతకాలంగా జరుగుతున్న రాసలీలలు బయటకు వచ్చాయి. గుడిలో పనిచేసే ఓ ఉద్యోగే ఈ బాగోతమంతా నడుపుతున్నట్లు తెలిసి అంతా అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో అంతా హాట్ టాపిక్ గా చర్చించుకుంటున్నారు.

వీరేశ్వర స్వామి ఆలయం దగ్గర భక్తుల విడిది కోసం గెస్ట్ హౌజ్ ఉంది. నాలుగు గదులుండే ఈ అతిధి గృహంలో ఒక ఏసీ గది కూడా ఉంది. మూడ్రోజుల క్రితం రాత్రి 11గంటల తర్వాత జిల్లాకు చెందిన ఓ యువతి పాటు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో యువతిని గెస్ట్ హౌజ్ కు తీసుకొచ్చింది. గుడిలో పనిచేసే ఓ ఉద్యోగి వచ్చిన ఏసీ రూంలో రాసలీలలు సాగించినట్లు విషయం బయటకు వచ్చింది. దీంతో గుడికి చెందిన ప్రతినిధులు విచారణ చేపట్టారు. ఆలయానికి ఎవరు వచ్చారు. ఎందుకు వచ్చారు అనే విషయాన్ని ధర్యాప్తు చేశారు. చివరకు యువతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనియవద్దని స్థానిక నేత ఒకరు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ బాగోతానికి తెగబడ్డ ఉద్యోగిని మాత్రం వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని ఆదేశించారు. ఆలయ సిబ్బంది సరిగా ఉంటే ఇలాంటి పనులు ఎలా జరుగుతాయని భక్తులు మండిపడుతున్నారు. దేవాలయాల ప్రతిష్టను ఇలాంటి కామాందులు మంట గలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : temple romance  polavaram  temple employee. latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more