Wife murderd by husband for getting tea lately

woman murdered, wife death, husband and wife, family problems, tea death, tea clash, murder, odisha, woman harrasment, domesitc voilence on women, women acts, latest news, crime news

a wife murderd by husband for getting tea lately for him in odisha : a man in odisha murdered his wife for lately bringing tea to him

టీ ఆలస్యమైందని భార్యను చంపిన భర్త

Posted: 08/22/2014 01:01 PM IST
Wife murderd by husband for getting tea lately

మృగాళ్ళ పైశాచికత్వం రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. భార్య అంటే పనిమనిషిలా భావిస్తున్న కొందరు భర్తలు.., బానిసల కంటే హీనంగా చూస్తున్నారు. చివరకు చెప్పిన పని కాస్త ఆలస్యంగా చేసినా చంపేస్తున్నారు. కేవలం టీ ఇవ్వడం ఆలస్యమైందని ఓ భర్త భార్యను చంపేశాడు. ఒడిశాలోని ధెంకనల్ జిల్లా గుహాలిపల్ కు చెంది మహాలియా నాయక్ అనే వ్యక్తి  తన భార్య ఝూనాను టీ తీసుకురమ్మని ఆదేశించాడు. ఇంట్లో పనుల వల్ల ఆమె టీ తేవటం కాస్త ఆలస్యమైంది. దీంతో కోపోద్రిక్తుడైన నాయక్, ఆలస్యమైందని గొడవకు దిగాడు. చినుకు, చినుకు గాలివానలా గొడవ పెద్దగా అయింది. భర్త గొడవ పడటంతో మానసికంగా కుంగిపోయిన ఝూనా ఇంట్లో వంట చేయలేదు.

వంట చేయమని ఆదేశించినా చేయనని చెప్పింది. దీంతో ఆగ్రహించిన భర్త.., తన మాటకే ఎదురు చెప్తావా అంటూ చితకబాదాడు. చివరకు కోపం పట్టలేక కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. బుధవారం జరిగిన ఈ ఘటన నిందితుడి అరెస్టుతో ఇవాళ బయటకు వచ్చింది. కేవలం టీ గురించి భార్యను చంపుకుతిన్న నాయక్ ను గ్రామస్థులు.., మహిళా సంఘాలు శాపిస్తున్నాయి. భార్య అంటే చులకనగా చూసి.., చివరకు ఆమె ప్రాణాలను బలిగొన్న మహాలియా నాయక్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కో రుతున్నాయి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wife death  tea  odisha  latest news  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more