Case filed on aamir khan for releasing a nude poster of his pk movie

pk movie, aamir khan, pk movie first look poster, aamir khan pk movie nude poster, aamir khan nude poster, pk movie nude poster, aamir khan case, case filed on aamir khan, aamir khan nude photo shoot, pk movie posters, madhya pradesh court

case filed on aamir khan for releasing a nude poster of his pk movie : Madhya pradesh court orders to case filed on aamir khan for releasing nude poster of his latest movie pk and also the team members

నగ్నంగా వున్న అమీర్ పై వాతలు పెట్టిన కోర్టు!

Posted: 08/21/2014 06:46 PM IST
Case filed on aamir khan for releasing a nude poster of his pk movie

(Image source from: case filed on aamir khan for releasing a nude poster of his pk movie)

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఏది చేసినా అందులో కొంత ప్రత్యేకత వుంటుందనేది అందరికీ తెలిసిన విషయమే! ప్రయోగాలు చేయడంలో ఈయనే ఎప్పటికీ ముందుంటాడు. అందులో సక్సెస్ సాధించే మంత్రం కూడా కేవలం ఈయనకే సాధ్యం! అందుకే.. ఇంతవరకు ఈయన తీసిన చిత్రాలన్నీ బాలీవుడ్ లో సరికొత్త సంచనాలను సృష్టిస్తాయి. అయితే కొన్ని సినిమాలయితే వివాదాస్పదం కూడా అవుతాయి. గతంలో వివాదాస్పదమైన అమీర్ చిత్రాలు చాలానే వున్నాయి కానీ.. తాజాగా ఈయన ‘‘పీకే’’ చిత్రానికి సంబంధించి విడుదలైన మొదటి ‘‘నగ్న’’ పోస్టర్ పెద్ద దుమారంగా మారిపోయింది. రోజురోజుకు ఈ పోస్టర్ కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి. సినీ ప్రముఖుల నుంచి అభిమానులందరూ అమీర్ పై వాదోపవాదనలు వినిపించారు. మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరుతెచ్చుకున్న హీరో.. ఇలా కనిపించడమేంటని అందరూ ప్రశ్నలను లేవనెత్తారు.

ఇదిలావుండగా.. అమీర్ నగ్న పోస్టర్ పై న్యాయవాది అమిత్ సాహు ఏకంగా ఒక పెద్ద దెబ్బే వేశాడు. మన భారతీయ సంస్కృతి - సంప్రదాయాలకు విరుద్ధంగా అమీర్ ఖాన్ నగ్నంగా తన పోస్టర్ ను విడుదల చేశారంటూ ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో అతని మీద ఎలాగైనా కేసు నమోదు చేయాలని ఆ ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు. ఈమేరకు న్యాయవాది ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. నగ్నంగా వున్న అమీర్ పై వాతలు వేసేసింది. అమీర్ పై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ లోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆర్ డీ దెహరియా అథర్తల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జిని ఆదేశించారు. అలాగే ఇతనితోపాటు ‘పీకే’ చిత్రం దర్శక, నిర్మాతలు రాజు హిరాణి, విధు వినోద్ చోప్రా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ గిల్డ్ ప్రెసిడెంట్, నిర్మాత ముకేశ్ భట్, పోస్టర్ ను పబ్లిష్ చేసిన మూడు స్థానిక పత్రికల ఎడిటర్, పబ్లిషర్లపై కూడా కేసు నమోదు చేయనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aamir khan  pk movie  pk movie first poster  pk movie unit members  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more