Kcr warns times of india criticized that false news is published

KCR WArns Times, Times of India Telangana, warning to TOI, TOI false news warning

KCR warns Times of India accusing it of false news reports

పిచ్చి రాతలు రాస్తున్న Times of India - KCR

Posted: 08/01/2014 03:30 PM IST
Kcr warns times of india criticized that false news is published

ప్రభుత్వ వార్తలకు సంబంధించి పిచ్చి,పిచ్చి వార్తలు రాస్తున్నాయని KCR అన్నారు. ప్రభుత్వం అనుకునేది ఒకటి అయితే,మీడియా రాస్తున్నది మరొకటి అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు.కొందరు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.విచ్చలవిడిగా రాయవచ్చనుకునే మీడియా ఉందని అన్నారు.మీడియాకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

ఆర్దిక మంత్రి ఈటెల రాజేందర్ నుంచి అదికారాలు తీసుకుని తాను బడ్జెట్ తయారు చేస్తున్నట్లు టైమ్స్ పత్రిక రాసిందని అన్నారు. ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తమ ప‌్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. అందరూ కూర్చుని బడ్జెట్ తయారు చేస్తారని,ఇలాంటి వార్తల ద్వారా అగాధం సృష్టించడానికి యత్నిస్తున్నారని అన్నారు.ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ఈ ప్రయత్నం జరుగుతోందని,అలాంటి తప్పుడు వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని కెసిఆర్ అన్నారు.ఇప్పటికైనా మీడియా తన ధోరణి మార్చుకోవాలని కెసిఆర్ అన్నారు.

ఇప్పటికీ కొన్ని మీడియా సాధనాలు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలని భావిస్తున్నాయని, అలాంటి సాధనాలతో వారేమీ చేయలేరని కేసీఆర్ అన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని కేసీఆర్ అన్నారు. త్వరలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పత్రిక తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు కేసీఆర్ తెలిపారు.

---------
Telangana Chief Minister KCR, while addressing the meeting in Hyderabad ridiculed the media highlighting about the false news and its negative impacts. He criticised the Times of India news paper about its news stating that he(KCR) himself is taking out the powers from finance minister Etela Rajender related with allocation of Budget details of the state.Expressing anger at the report, KCR demanded that ToI should apologise for the story.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Array  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more