Shabbir ali praises narendra modi

shabbir ali praises narendra modi, shabbir ali comments on kcr and chandrababu naidu,Telangana Legislative Council Deputy Leader shabbir ali praises narendra modi, kcr chandrababu, shabbir ali latest news, shabbir ali with narendra modi, shabbir ali comments on narendra modi, narendra modi latest news, narendra modi with shabbir ali, shabbir ali comments on chandrababu naidu, shabbir ali comments on kcr, chandrababu naidu with kcr, kcr comments on chandrababu naidu, chandrababu naidu comments on kcr

Telangana Legislative Council Deputy Leader shabbir ali praises narendra modi and comments on kcr chandrababu

మోడీకి మించిన మొనగాళ్లు ప్రపంచంలోనే లేరట!

Posted: 08/01/2014 01:07 PM IST
Shabbir ali praises narendra modi

ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్రమోడీని మించి మొనగాళ్లు ఎవరూ లేరట! అయితే ఈ మాటలను వెల్లడించింది ఏ సర్వేలు కాదులెండి.. తెలంగాణ శాసనమండలి ఉపనేతగా వ్యవహరిస్తున్న షబ్బీర్ అలీ.. నరేంద్రమోడీని పొగుడుతూ ఈ విధంగా ప్రశంసించారు. మోడీలాంటి మంచి మనస్థత్వం, మతతత్వం వంటి ద్వేషాభావాలు లేని మంచి మనిషి అంజనం వేసి వెదికినా మన భారతదేశంలో లభించడు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

సీఎల్పీ కార్యాలయంలో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న కేసీఆర్, చంద్రబాబు నాయుడు స్వార్థపరులని ఆయన ఆరోపణలు వేశారు. వారి స్వార్థరాజకీయాల కారణంగానే రెండు రాష్ట్రాల్లో వున్న తెలుగుప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టి వారిద్దరూ సీఎం పదవులను అధిష్టించారని, ఇకనుంచైనా తమ బుద్ధి మార్చుకుని, ప్రజలకు సేవచేసే దిశలో దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా ఆయన సూచనలిచ్చారు.

ఈ నేపథ్యంలో అలీ మాట్లాడుతూ... ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఏళ్లుగా శత్రుత్వం నడుస్తూనే వుంది. అయినా వాటిని పట్టించుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ తన ప్రమాణస్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించారు. బ్రిక్స్ దేశాల సదస్సులో కూడా మోడీ చైనా ప్రధానితోనూ కలిసి చర్చించారు. అంతటి మేధావి గల నరేంద్రమోడీ కంటే కేసీఆర్, చంద్రబాబులు మొనగాళ్లా..?’’ అని ఆయన ప్రశ్నిస్తూ తన ప్రసంగాన్ని ముగించేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more