Schedule caste students foreign studies funding telangana

Schedule Caste study abroad, SC Students scholorships, Study abroad for SC Students

Telangana Scheduled Caste Students gets funding to have foreign studies

దళిత విద్యార్థులకు విదేశీ విద్య - తెలంగాణ వారికే!

Posted: 07/31/2014 11:41 AM IST
Schedule caste students foreign studies funding telangana

నిరుపేద ప్రతిభావంతులైన దళిత, గిరిజన విద్యార్థులకు విదేశాల్లో పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తూ గత ఏడాది ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దళిత విద్యార్థులకు విదేశీ విద్యావకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది కేవలం తెంగాణ విద్యార్థులకే వర్తిస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డెరెక్టర్ తెలిపారు.

అర్హులైన ఒక్కో విద్యార్థికి కనీసం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని విద్యార్థి ఫీజుల కింద ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆయా దేశాల్లో ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, నర్సింగ్ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాలు కల్పించే సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యకు అర్హులైన వారిని ఎంపిక చేసే పనిలో పడింది. తొలుత అర్హులైన దళిత విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు ఐదో తేదీలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ అర్హతలు:

  • తెలంగాణకు చెందిన ఎస్సీ విద్యార్థులై ఉండాలి.
  • కుటుంబ వార్షికాదాయం రెండు లక్షలకు మించొద్దు.
  • డిగ్రీలో ఫస్ట్క్లాస్ మార్కులు వచ్చి ఉండాలి.
  • పీహెచ్డీ చేయాలనుకునే వారికి పీజీలో ఫస్ట్క్లాస్ మార్కులు ఉండాలి.

రిజిసే్ట్రషన్ విధానం: ఆసక్తిగల విద్యార్థులు ఆన్లైన్లో ఠీఠీఠీ.్ఛఞ్చటట.ఛిజజ.జౌఠి.జీుఽ. వెబ్సైట్లో 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన అన్ని ధ్రువపత్రాలను అప్పుడే అప్లోడ్ చేయాలి. అర్హులైన వారిని రాష్ట్రస్థాయి కమిటీ ఎంపిక చేస్తుంది.


విదేశీ విద్యకు సంబంధించిన ఉత్తర్వులు(జీఓ54) ఈపాస్ వెబ్సైట్లో ఉన్నాయి.

మరి 1956 తర్వాత వచ్చిన దళిత బీద విద్యార్ధుల చదువుకు మార్గం ఏంటి ? విదేశి విద్య సరే మరి తెలంగాణా లో చదువుకొనేది ఎలా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more