Facebook will soon force you to install messenger for mobile chat

forced to install FB messenger, Facebook, Facebook Forces Users Worldwide, Users Download Messenger, Facebook app, Facebook Messenger, Messenger App, forced to install FB messenger.

Facebook will soon force you to install Messenger for mobile chat: Facebook has been pushing the users of its mobile apps to download and install Messenger, a standalone chat app, for sending private messages

బలవంతం చేస్తున్న ఫేస్ బుక్ !

Posted: 07/30/2014 09:29 AM IST
Facebook will soon force you to install messenger for mobile chat

ఫేస్ బుక్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకు కంటే.. ఈరోజుల్లో ఫేస్ బుక్ తెలియని వారు ఎవరు ఉండారు. అయితే ఇప్పుడు ఫేస్ బుక్ బలవంతం చేస్తుందని కొంతమంది బుక్ అభిమానులు అంటున్నారు. త్వరలోనే మీరు తప్పనిసరిగా బలవంతంగా అయినా సరే మెసెంజర్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. యూరప్ లో ఉన్న యూజర్లు ఇప్పటికే ఈ మెసెంజర్ ఉపయోగిస్తున్నారని, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని తప్పనిసరి చేస్తున్నారని టెక్ క్రంచ్ లో వచ్చిన ఓ కథనం తెలిపింది.

ఇన్నాళ్లబట్టి ఫేస్ బుక్ యాప్ లో ఉన్న మెసేజెస్ ట్యాబ్ నుంచే చాటింగ్ చేసుకునే అవకాశం ఉంటోంది. ప్రత్యేకంగా ఫేస్ బుక్ మెసెంజర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కొత్త నిబంధన ప్రకారం బలవంతంగానైనా మెసెంజర్ ను డౌన్ లోడ్ చేయిస్తున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్లలో ఉండే మెమరీ మరింత తగ్గిపోనుంది. ఫేస్ బుక్ లో చాటింగ్ ఇటీవలి కాలంలో అందరికీ బాగా అలవాటైపోయింది. కేవలం స్మార్ట్ ఫోన్లలోనే కాక, డెస్క్ టాప్, ల్యాప్ టాప్, చివరకు విండోస్ ఫోన్లో ఫేస్ బుక్ ను వాడుతున్నా సరే..ఈ మెసెంజర్ వాడకం తప్పనిసరని.. పేస్ బుక్ చెబుతుంది.

ఈ విషయాన్ని ఫేస్ బుక్ తన అధికారిక ప్రకటన ద్వారా అందరికీ చెప్పింది. ''రాబోయే కొన్ని రోజుల్లో, ఫేస్ బుక్ నుంచి మెసేజిలు పంపాలన్నా, అందుకోవాలన్నా తప్పనిసరిగా మెసెంజర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని మేం మరింతమందికి త్వరలోనే నోటిఫై చేయబోతున్నాం'' అని ఫేస్ బుక్ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన తెలిపింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more