Save me from my husband a job women complaint against her husband

nirmala harassed, ayurvedic doctor harassment, women special rights, Laws against domestic violence, Women Complaints About Her Husband, Save, My Husband , Woman Complaint, Her Husband, husband harassment, job women, government employee, doctor, ijayanagaram news, vijayanagaram district news.

save me from my husband a job women complaint against her husband: group-1 officer harassed by husband: ayurvedic doctor harassment to his wife

ఫ్లీజ్ నాభర్త నుండి రక్షించండి? ఉన్నతాధికారి

Posted: 07/25/2014 01:18 PM IST
Save me from my husband a job women complaint against her husband

ఆ మహిళ గూప్ -1 అధికారి, సమాజం లో మంచి పేరు ఉంది. అయినా ఆమె భర్త నుండి ప్రాణా హాని ఉందని ..రక్షించాలంటే ..పోలీసులను ఆశ్రయించింది. ఆమె భర్త ఆయుర్వేద డాక్టర్ హోదాలో ఉన్నాడు. తన భర్త తన బాగు, తన పిల్లల బాగు పట్టించుకోకపోవడమే కాక ఇప్పుడు తమని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తన భర్త నుంచి రక్షణ కల్పించాలని రాష్ట్రస్థాయిలో అత్యున్నత స్థాయి సర్వీసుకు చెందిన గ్రూప్-1 అధికారిణి విజయనగరం జిల్లా పోలీసులను వేడుకుంది.
తనను, తన పిల్లల్ని చంపేస్తానని బెదిరిస్తున్న తన భర్త నుంచి తనకు రక్షణ కల్పించాలని విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నిర్మల అనే ఉన్నతాధికారి మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తే.. సామాన్య మహిళలకే కదు.. ఉన్నస్థానంలో ఉన్న మహిళలకు కూడా భర్త నుండి కష్టాలు ఉంటాయని నిర్మల విషయం ద్వారా తెలిసిందే.

అయితే ఇద్దరి మద్య జరిగిన గొడవలు ఏమిటీ అనేది మాత్రం నిర్మల బయట పెట్టలేదు. అయితే ఆమె భర్త డాక్టర్ కావటంతే.. పోలీసులు పూర్తి విషయాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more