Fresh summons to akbaruddin

Fresh summons Akbaruddin Owaisi, Akbaruddin Owaisi hate speech, 2012 hate speech Akbaruddin owaisi

Fresh summons to Akbaruddin Owaisi for hate speech in 2012

అక్బరుద్దీన్ ఒవైసీకి తాజా సమన్లు

Posted: 07/24/2014 01:35 PM IST
Fresh summons to akbaruddin

విద్వేషభరిత ప్రసంగం చేసిన కేసులో ఎమ్ఐఎమ్ లీడర్, హైద్రాబాద్ చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి తాజాగా సమన్లు జారీ అయ్యాయి.  

కుర్లా కోర్టులో కేసు ఫైల్ చేసిన అడ్వొకేట్ గులామ్ హుస్సేన్ ఖాన్ లోగడ జారీచేసిన సమన్ల మీద పోలీసులు కాని హోంమంత్రి కాని స్పందించలేదని కోర్టుకి నివేదించారు.  మే నెలలో ఫైల్ చేసిన ఫిర్యాదును కాగ్నిజెన్స్ గా తీసుకున్న మెట్రోపోలిటన్ జడ్జ్ ఆశిష్ అయాచిత్ వచ్చే నెలలో కోర్టులో హజర్ కావలసిందిగా తాజా సమన్లను జారీచేయటం
జరిగింది.  

అంతకు ముందు మే నెలలోనే సమన్లు జారీ అయ్యాయని, కానీ హైద్రబాద్ పోలీస్ దగ్గర్నుంచి సమన్లు సెర్వ్ చేసిన రిపోర్ట్ రానందువలన మరోసారి కుర్లా మెట్రో పోలిటన్ మేజిస్ట్రేట్ తాజాగా సమన్లను జారీచేసారని ఖాన్ తెలియజేసారు.  

ఖాన్ తన కేసులో 2012 వో అక్బరుద్దీన్ ఆంధ్రప్రదేశ్ లో హిందూ ముస్లింల సామరస్యానికి నష్టం కలిగే విధంగా ప్రసంగించారని ఫిర్యాదు చేసారు.  మతపరంగా మనసుకి గాయమయ్యేట్టుగా ఆ మాటలున్నాయని, అది ఇస్లామ్ కి వ్యతిరేకమని కూడా అందులో పేర్కొనటం జరిగింది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more