Taiwan plane crash 51 dead and 7 injured

Taiwan Plane Crash, Taiwan Plane Crash 51 Dead, Taiwan Plane Crash 7 Injured, Plane crashes in Taiwan, Taiwan passenger plane crash, TransAsia Airways crashes in Taiwan, emergency landing, killing 51 people, failed emergency landing, Taiwanese TransAsia Airways plane, 51 passengers dead.

Taiwan's Central News Agency is reporting at least 51 passengers dead after a Taiwanese TransAsia Airways plane made an emergency, Taiwan Plane Crash-51 Dead And 7 Injured, 51 passengers dead

మరో విమానం 51 మంది ప్రాణాలు గాలిలో..

Posted: 07/23/2014 08:39 PM IST
Taiwan plane crash 51 dead and 7 injured

రోడ్డు మీద ప్రమాదాల కంటే.. ఆకాశంలో ప్రమదాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొన్న మలేషియా విమానం దాడిలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు తైవాన్ లో 51 మంది విమానా ప్రమాదంలో మరణించారు. దీంతో ప్రయాణికులు భయపడుతున్నారు. 54 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న తైవానీస్ ఎయిర్ లైన్ సంస్థ ట్రాన్సేషియా ఎయిర్ వేస్ కు చెందిన ఈ విమానం కూలిపోయినట్లు అక్కడి పౌర విమానయాన శాఖ తెలిపింది.మాగాంగ్ నగరంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది విఫలం కావడంతో విమానం కూలిందని సమాచారం.

అయితే ఈ దుర్ఘటనలో 51 మంది మరణించారు. ఈ సంఘటన తైవాన్ లో జరిగినట్లు ఆ దేశ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పెంఘు రాష్ట్రంలో ఈ విమానం కుప్పకూలిందని, ఏడుగురు గాయాలపాలయ్యారని కూడా అగ్నిమాపక దళ అధికారులు చెప్పినట్లు సమాచారం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more