Sanjay dutt daughter iqra hospitalised

sanjay dutt daughter iqra hospitalised on tuesday, sanjay dutt latest news, sanjay dutt daughter iqra, sanjay dutt daughter iqra hospitalised, sanjay dutt with wife and duaghter iqra, sanjay dutt in jail, sanjay dutt family, sanjay dutt wife photos, sanjay dutt daughter iqra photos

sanjay dutt daughter iqra hospitalised on tuesday

కూతురి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న సంజయ్ దత్

Posted: 07/23/2014 04:53 PM IST
Sanjay dutt daughter iqra hospitalised

బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్ దత్ కు ఈమధ్య కాలం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. ఒకవైపు ఆయన జైలుశిక్ష అనుభవిస్తూ తీవ్ర మనోవేదలో వుండగా... ఇప్పుడు ఆయనను కలిచివేసే మరోవార్త వెలుగులోకి వచ్చింది. సంజూభాయి కూతురు ఇక్రా హఠాత్తుగా ఆసుపత్రి పాలయ్యింది. నిన్నొమొన్నటివరకు తన జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తున్న ఆ నాలుగేళ్ల పాప... మంగళవారం ఉదయం అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయినట్లు తాజా సమాచారం వెల్లడయ్యింది. చికిత్స నిమిత్తం అమ్మాయిని ముంబయిలోని పెద్దార్ రోడ్ దగ్గర బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.

వైద్యులు ఆ అమ్మాయికి అందిస్తున్న చికిత్స ఆధారంగా ఆ అమ్మాయి ప్రేగు సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే సదరు ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఇక్రా ఎలా వుందో తెలియజేయడానికి నిరాకరిస్తున్నారు. మీడియా కంటపడకుండా ఒక ప్రైవేట్ రూమ్ లో ఆమెను చికిత్స చేస్తున్నారని చెప్పిన మెడికల్ డైరెక్టర్ గీతా గొప్పికర్ కూడా అమ్మాయి పరిస్థితి గురించి చెప్పడానికి నిరాకరించారు. అయితే సంజయ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒకరు అమ్మాయి చాలా బాగానే వుందని, రొటీన్ చెకప్ చేయడానికి కోసమే అమ్మాయిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more