Cm mamata scoffs at bus shelters traffic police used for drying clothes

Mamata Banerjee today asked traffic police, Minister Mamata Banerjee, west bengal, traffic police, traffic police used for drying clothes,

In the wake of incidents of bus shelters being misused in the metropolis, West Bengal Chief Minister Mamata Banerjee today asked traffic police, CM Mamata scoffs at bus shelters traffic police used for drying clothes,

కానిస్టేబుల్ బట్టలు విప్పటం చూసిన సీఎం మమతా?

Posted: 07/23/2014 09:53 AM IST
Cm mamata scoffs at bus shelters traffic police used for drying clothes

పశ్చిమ బెంగాల్ పైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేసిన సంచలనమే. ఆమె ఆవేశం వస్తే చాలు .. అక్కడే క్లాస్ పీకుతారు. పట్టపగలు నడి రోడ్డు పై ట్రాఫిక్ కానిస్టేబుల్ పై మండిపడ్డారు. కోల్ కతాలోని రావ్ ధాన్ వీధిలోంచి వెళ్తున్న సందర్భంగా ఓ కానిస్టేబుల్ బస్ షెల్టర్ లో బట్టలు విప్పి మార్చుకోవడం ఆమె చూశారు. అంతే, కానిస్టేబుల్ ను పిలిచి బస్ షెల్టర్ లో ఎందుకు బట్టలు మార్చుకుంటున్నావని ఆమె ప్రశ్నించారు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రశ్నించేసరికి ఆ కానిస్టేబుల్ పై ప్రాణాలు పైకిపోయాయి. అయినా ధైర్యం తెచ్చుకుని ఇంకా ఏమని తిడతారో అని ఎదురు చూస్తుండగా, "బస్ షెల్టర్లు, బస్ స్టాండ్లు అనేవి ప్రజల సౌకర్యం కోసం. అలాంటి వాటిల్లో పోలీసులు దూరి బట్టలు విప్పి, మారుస్తుంటే సామాన్యులు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించావా? అని ప్రశ్నించారు. అయినా యూనిఫాంతో ఇంటికి వెళ్లడమే గౌరవం" అని ఆమె సూచించారు.

అసలు ట్రాఫిక్ పోలీసులు బస్ షెల్టర్లలో బట్టలు ఎందుకు మార్చుకుంటున్నారని ప్రశ్నించారు. బస్ షెల్టర్లు, బస్ స్టాండ్లు అనేవి ప్రజల కోసమని ఆమె ఈ సందర్భంగా హితబోధ చేశారు. ఇక నుంచి అటువంటి చర్యలకు పాల్పడి బస్ షెల్టర్లను దుర్వినియోగం చేయవద్దని ఆమె హెచ్చరించారు. సీఎం గారు చూశారు కాబట్టి .. శిక్షిస్తారేమో అని భయపడిన పోలీసు హితబోధతో సరిపెట్టడంతో బతుకుజీవుడా అంటూ వెళ్లిపోయాడు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more