Sania mirja nativity as per proposed 1956 rule is questionable

Sania Mirja, Telangana ambassador, Rs. 1 Crore grants to her allocated by Government of Telangaana, Sania Mirja great player a pride of Telangaana

Sania Mirja, an ambassador of Telangana, is rumoured to be non-native if they apply 1956 nativity rule to her

సానియా మిర్జా తెలంగాణా అమ్మాయి కాదా!! 1956 రూల్?

Posted: 07/22/2014 07:32 PM IST
Sania mirja nativity as per proposed 1956 rule is questionable

తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (27)ను నియమించారు. ఇకపై ఆమె తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు భారత్లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ప్రచారం కల్పిస్తారు. ఈ మేరకు తెలంగాణ ఆమెకు నియామక పత్రంతో పాటు కోటి రూపాయల చెక్ కూడా అందించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. సానియాను చూసి తెలంగాణ గర్విస్తోందన్నారు. సానియా పుట్టింది ముంబై లో కానీ తర్వాత పెరిగింది మన హైదరాబాద్ లోనే. సానియా మీర్జా తండ్రి ఆయన మహరాష్ట్రకు చెందిన వారు అట! పోనీ భర్త..ఏకంగా ఈ దేశమే కాదు. సానియా కి సరిగ్గా తెలుగు మాటలాడటం కూడా రాదు అని అనుకుంటున్నారు! సానియా మీర్జా 1956 కు ముందే పుట్టిందా అన్నది సందేహం. ఎందుకంటే 1956 ముందు తెలంగాణలో పుట్టిన వారికే పారితోషికాలు, సబ్సిడీలు, ఫీజు తిరిగి చెల్లింపు అంటున్నారు కదా..ప్రతిభ వగైరా వదిలేసి కేవలం స్థానికతే అంటూ గోల పెడుతున్నారు కదా..మరి సానియా మీర్జా హైదరాబాద్ లో 1956 ముందే పుట్టిందా అన్నది ప్రశ్న? ఒక వేళ సానియా కి 1956 స్తానికత లేకపోతే, మరి కొటి రూపాయిలు ఎందుకు ఇచ్చినట్లు? ఆమెను అంబాసిడర్ గా ప్రకటించడం ఎందుకు? ఐన ఇది అంత మన లీడర్స్ కి తెలియదా? లేక ఇదంతా ఆంధ్రోల్ల పుకారా!!!

ఇదంతా పక్కన పెడితే సానియా మిర్జా విషయంలో ప్రతిభే ఆమె కి పట్టం కడితే, 16% మైనారిటీ వోట్ బ్యాంకు పాలిటిక్స్ వరాలు కురుపిస్తున్నాయి మరి. కెసిఆర్ గారు ఇలాంటి మంచి పనులు ఇంకా చెయ్యాలని ప్రజలు ఆశిస్తున్నారు...

shameofIndia-disrespectingIndianGlag-SaniaSania with no Indian Flag1

భారత్ దేశం జెండా ని కూడా గౌరవించని సానియా ఈ వరాలతో ఇకనైనా మన తెలంగాణా అంబాసిడర్ గ బాగా పనిచేస్తుంది అని కొరుకున్దామ..ఎవ్వరు ఇవ్వని గౌరం మనం ఇచ్చినందుకు సానియా తెలంగాణా ని ఎలా ప్రమోట్ చేస్తుందో చూద్దాం.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more