Which actress is tallest govt exam asks ssc

deepika padukone, katrina kaif, huma qureshi, preity zinta taff Selection Commission exam, SSC, Bollywood Tallest Actress,

Bollywood actresses are certainly very popular across the nation but it seems their popularity has been taken a little too seriously by Kerala Staff Selection Commission, Which Actress Is Tallest Govt Exam Asks - SSC

స్టాప్ సెలక్షన్ కమిటి పరీక్షలో ప్రశ్న పొడవైన హీరోయిన్ ఎవరు?

Posted: 07/21/2014 06:24 PM IST
Which actress is tallest govt exam asks ssc

మన ప్రభుత్వం తప్పులు చేయటంలో ముందంజలో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అధికారులు కళ్లు తెరుచుకోని తీప్పు లు చేస్తారని చెప్పటానికి ఇదే మంచి ఉదాహరణ. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిటీ (ఎస్ఎస్ సీ) నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షలో ఏ ప్రశ్న అడిగారో తెలుసా? ఇప్పటికు పదాలు తప్పులు పోవటం వరకు మనకు తెలుసు. కానీ ఏకంగా ఒక ప్రశ్నను పూర్తిగా మార్చారు మన అధికారులు. స్టాప్ సెలక్షన్ కమిటీలో ఇచ్చిన ప్రశ్నకు చదివి రాసే వారికి .. బాలీవుడ్ బొమ్మకనబడింది. మీరే ఒక్కసారి చూడండి..!!!

1) ఈ క్రింది వారిలో పొడవైన హీరోయిన్ ఎవరు?

ఎ) కత్రీనా బి) దీపికా పదుకొనే సి) హుమా ఖురేషి డి) ప్రీతి జింటా.

ఈ ప్రశ్న చదవిన వారికి ఏం అర్థం కాలేదు. దీంతో బాలీవుడ్ సినిమాలు చూసే వారు.. దీపికా పదుకొనే అని కొందరు, ఇలా ఎవరు ఇష్టమైన హీరోయిన్ వారు టిక్కు పెట్టినట్లు సమాచారం. పరీక్షకు హాజరైన వారికి ఇలాంటి ప్రశ్నలతో మైండ్ బ్లాక్ చేయటం జరిగింది. అప్పుడప్పుడు ప్రభుత్వోద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల్లో తలతిక్క ప్రశ్నలడగడం చూస్తుంటాం. ఇది కూడా ఆ కోవలోకే వస్తుందేమో! అభ్యర్థి సామర్థ్యాన్ని ఇలాంటి ప్రశ్నలతో ఎలా పరీక్షిస్తారో ఏలినవారికే ఎరుక.

ఏమైన కత్రీనా, దీపికా పదుకొనే , హుమా ఖురేసీ , ప్రీతి జింటా, స్టాప్ సెలక్షన్ కమిటీ ప్రశ్నపత్రంలో ఎక్కటం నిజంగా ఆశ్చర్యమే. ఈ నలుగురు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నలుగురు.. స్టాప్ సెలక్షన్ కమిటి పరీక్ష రాసే విద్యార్థులకు మార్కు ఇస్తారో? లేదో అనేది త్వరలో తెలుస్తోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more