Hero vishal files complaint on piracy members

hero vishal files complaint on piracy members, hero vishal latest news, hero vishal files complaint on piracy members, hero vishal fires on piracy members, hero vishal files complaint on two piracy members and sent them to jail, vishal latest movie poojai

hero vishal files complaint on piracy members

హీరో విశాల్ వల్ల ఇద్దరు జైలుపాలయ్యారు..?

Posted: 07/14/2014 03:47 PM IST
Hero vishal files complaint on piracy members

(Image source from: hero vishal files complaint on piracy members)

కోలీవుడ్ స్టార్ హీరోయిన అయిన విశాల్ వల్ల ఇద్దరు వ్యక్తులు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. వారిద్దరూ చేసిన తప్పును సహించలేక హీరో విశాల్ వారిద్దరినీ పోలీసులకు అప్పగించాడు. కానీ వారిద్దరు చేసిన తప్పు అంత చిన్నది కాదు... రిలీజయిన కొత్త సినిమాల పైరసీ సీడీలు లోకల్ ఛానెళ్లకు అమ్ముకోవడం వారి నిత్య వ్యాపారం. ఈ విషయమై వారిద్దరిపై కేసు నమోదు చేయించి, పోలీసులకు ఫిర్యాదు చేయించాడు హీరో విశాల్!

అసలు జరిగిన విషయం ఏమిటంటే... హీరో విశాల్ తానే హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ‘‘పూజై’’ సినిమా షూటింగ్ కోసం యూనిట్ సభ్యులందరూ కలిసి కార్తెక్కుడి ప్రాంతానికి వెళ్లారు. షూటింగ్ పూర్తయిన అనంతరం విశాల్ విశ్రాంతి తీసుకోవడం కోసం దగ్గరలోనే వున్న ఒక హోటల్లో బస చేశాడు. ఆ సమయంలోనే టీవీ చూస్తుండగా... లోకల్ ఛానెళ్లలో ఇటీవలే విడుదలైన రెండు కొత్త సినిమాలు ప్రసారం అవుతుండటం చూసి చాలా కోపగించుకున్నాడు. వెంటనే ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మహ్మద్ మంజూర్, సంపత్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర ఎన్నో సినిమాల పైరసీ సీడీలు, కంప్యూటర్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు థ్యాంక్స్ చెప్పుకున్న హీరో విశాల్... ఎన్నో కష్టాలు పడి, కోట్లాది రూపాయలను వెచ్చించి సినిమాలు తీస్తే... పైరసీవాళ్లు మాత్రం ఆ శ్రమను నీరుగార్చేస్తున్నారు. ఇటువంటివారిని అస్సలు క్షమించకూడదు... నేనూ చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more