Shah rukh khan writing a book for his daughter suhana

Shah Rukh khan writing a book for his daughter suhana, shah rukh khan latest news, shahrukh khan with daughter suhana, shahrukh khan daughter suhana news, shahrukh khan writing a book for suhana, shahrukh khan in the anupam kher kuch bhi hosaktha hai show

Shah Rukh khan writing a book for his daughter suhana

కూతురి కోసం పుస్తకం రాయనున్న షారుఖ్

Posted: 07/14/2014 02:36 PM IST
Shah rukh khan writing a book for his daughter suhana

(Image source from: Shah Rukh khan writing a book for his daughter suhana)

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన ముద్దుల కూతురు అయిన సుహానా కోసం ఒక ప్రత్యేకమైన పుస్తకం రాస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇటీవలే ‘‘ది అనుపమ్ ఖేర్ - కుఛ్ భీ హోసక్తా షో’’ లో పా్ల్గొన్న షారుఖ్.. తన సినిమా విశేషాల గురించి చెబుతూ, తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాడు. ఈ నేపథ్యంలో తన కూతురు సుహానాకు సంబంధించి కొన్ని విషయాలను బహిర్గతం చేశాడు.

ఈ సందర్భంగా షారుఖ్ మాట్లాడుతూ.. తన కూతురు కూడా తనలాగే నటి అవ్వాలనుకుంటోందని... అందుకు తాను పూర్తి సహకరిస్తానని తెలిపాడు. ఈమేరకు పేర్కొన్న ఆయన.. తన కూతురు నటనలో మంచి ప్రావీణ్యం పొందేందుకు, నటనలో వున్న కొన్ని టిప్స్ ను చెప్పేందుకు ఒక పుస్తకాన్ని రాయాలనుకుంటున్నానని ఆయన వ్యక్తం చేశాడు. నటనకు సంబంధించి తన స్టయిల్లో చిన్న చిన్న పేరాలతో కూడిన ‘‘టు సుహానా, ఆన్ యాక్టింగ్, ఫ్రమ్ పాపా’’ అనే టైటిల్ తో పుస్తకం రాస్తున్నట్టు షారుఖ్ ఖాన్ పేర్కొన్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more