Sharapova controversy over sachin really stupid

Sharapova controversy over Sachin, Jwala Gutta, glamour girl Jwala Gutta, Indian badminton Jwala Gutta, Jwala Gutta, Sachin Tendulkar,Sharapova

Sharapova controversy over Sachin really stupid Jwala Gutta

సచిన్ లో జ్వాల రగిలించిన గుత్తా!

Posted: 07/14/2014 10:38 AM IST
Sharapova controversy over sachin really stupid

టెన్నిస్ చిన్నది జ్వాల సచిన్ పై కామెంట్స్ చేసింది. అంటే సచిన్ ఇన్ డైరెక్ట్ గా నోటి దూల తీర్చుకుంది. టెన్నిస్ తారకు మన టెన్నిస్ తార జ్వాల సపోర్టు చేసి మాట్లాడుతూ.. సచిన్ పై పరోక్షంగా కామెంట్ చేసింది. "సచినా? అతనెవరో నాకు తెలియదు" అంటూ టెన్నిస్ స్టార్ షరపోవా చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం అంతా ఇంతా కాదు. అయితే సద్దుమణగక ముందే భారత షట్లర్ గుత్తా జ్వాల దీనికి మరింత ఆజ్యం పోసింది. సచిన్ తెలియకపోవడంలో తప్పేముంది అని ప్రశ్నించింది.

షరపోవా వ్యాఖ్యలను అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని వెనకేసుకొచ్చింది. క్రికెట్ కేవలం 12 దేశాల్లో మాత్రమే ఆడతారని... అమెరికన్లకయితే అసలు క్రికెట్ అంటేనే తెలియదని తెలిపింది. అదే టెన్నిస్ అయితే 200 దేశాల్లో, బ్యాడ్మింటన్ 150 దేశాల్లో తెలుసని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ తెలవదని షరపోవా అనడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. మరి, ఈ వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో వేచి చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more