Arjun kapoor comments on mobile phone

Arjun kapoor comments on mobile phone, arjun kapoor latest news, bollywood hero arjun kapoor, bollywood hero arjun kapoor comments on mobile phone, arjun kapoor news

Arjun kapoor comments on mobile phone

బట్టల్లేకపోయినా.. ఫోన్ ఉండాల్సిందేనట!

Posted: 07/12/2014 05:57 PM IST
Arjun kapoor comments on mobile phone

(Image source from: Arjun kapoor comments on mobile phone)

ఈ మాట ప్రస్తుతం వున్న నెటిజన్లకు చాలా బాగా వర్తిస్తుంది. పొద్దున్నే లేచిన సమయం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు మొబైల్ ఫోన్లలో ఏదో వత్తుతూనే వుంటారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్, మెసేజ్ లు పంపుకోవడం... ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విటర్ తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మునిగిపోయి వుంటారు. వీరికి చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు.. బట్టలు వేసుకున్నామా లేదా..? తిండి తిన్నామా లేదా..? అసలు అది అవసరమా అన్న రీతిలో వ్యవహరిస్తుంటారు.

ఇప్పుడు ఇదే విషయం మీద బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘ఇషక్ జాదే’’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన అర్జున్... ‘‘గూండే, 2 స్టేట్స్’’ వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఇతడికి... ఫోన్ లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదని చెబుతున్నాడు. మార్కెట్ లో ఎన్నిరకాల గ్యాడ్జెట్ లు వచ్చినా కూడా.. ఫోన్ మాత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకుందని... అది ఒక నిత్యావసర వస్తువుగా ప్రతిఒక్కరికి మారిపోయిందని పేర్కొన్నాడు.

అలాగే.. దుస్తులు వేసుకోవడం మర్చిపోయినా, ఫోన్ ను మాత్రం మర్చిపోకుండా జాగ్రత్తగా వుంచుకోవాలని సలహాలు ఇస్తున్నాడు. ఎందుకంటే.. ఫోన్ ద్వారానే మనం ఆత్మీయులతో అనుబంధం పెట్టుకోవచ్చని క్లారిటీ ఇచ్చిన ఈ హీరో... ప్రమాదంలో వున్న సమయంలో ఫోన్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పాడు. ఎప్పుడు సినిమాల్లో బిజీగా వుండే తనక్కూడా ఫోన్ అత్యంత సన్నిహితమైన వస్తువని, అది లేకుండా తనకు ఒక్క క్షణం కూడా గడవదని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more