Harry potter werewolf star dave legeno dies of heat stroke in death valley

Harry Potter werewolf star Dave Legeno dies of heat stroke in death valley, harry potter villain dave legeno, harry potter villian dave legeno died, harry potter villain dave legeno died of heart attack

Harry Potter werewolf star Dave Legeno dies of heat stroke in death valley

హేరీపోటర్ విలన్ చనిపోయాడు!

Posted: 07/12/2014 05:39 PM IST
Harry potter werewolf star dave legeno dies of heat stroke in death valley

(Image source from: Harry Potter werewolf star Dave Legeno dies of heat stroke in death valley)

హేరీ పోటర్ సినిమాలన్నింటినీలోనూ విలన్ గా పాత్ర పోషించి, అందరి అభిమానాన్ని మూటగట్టుకున్న డేవ్ లెగెనో... ఎవరూ ఊహించలేని విధంగా మరణించారు. సహజ జీవితంలో నిత్యం పౌష్టికాహారాలను సేవిస్తూ, బలంగా వుంటే ఈ విలన్... అనుకోకుండా దుర్మరణం చెందాడు. ఈ వార్త విన్న ఇతను అభిమానులు, ఇతర తారాగణులు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.

కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ సాహసయాత్రకు బయలుదేరిన ఈ వీరుడు... అందులోనే మరణించి, మృతదేహంలా బయటికి వచ్చాడు. ఇటీవలే ఇద్దరు సాహసయాత్రికులు ఈ డెత్ వ్యాలీ మీదుగా వెళుతుండగా.. ఒ మారుమూల ప్రదేశంలో వారికి ఈ హేరీపోటర్ విలన్ మృతదేహం కనిపించింది. దాంతో వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అయితే అతని మృతదేహం ఎంత మారుమూల ప్రదేశంలో వుందంటే.. దానిని అక్కడి నుంచి తరలించడానికి హైవే పెట్రోల్ హెలికాఫ్టర్ ను రల్పించాల్సి వచ్చింది.

50 ఏళ్ల వయసున్న ఈ లెగెనో.. మంచి మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. గుండె సంబంధిత వ్యాధితో ఈ డెత్ వ్యాలీలో తన ప్రాణాలను వదిలి వుంటాడని పేర్కొన్న అధికారులు... అతను మరణించిన నాలుగైదు రోజుల తరువాత మృతదేహం కనిపించిందని కౌంటీ పోలీసులు తెలిపారు. డెత్ వ్యాలీలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా వున్నాయని చెప్పినవారు.. బహుశా ఆ వాతావరణంలో మార్పులవల్లే ఇతను శ్వాస వదిలి వుంటాడని అంచనా వేస్తున్నారు. దిక్కూమొక్కూ లేకుండా ఇతను ఇంత దారుణంగా మరణించడంపై అభిమానులు, తారామణులు తీవ్రంగా బాధపడ్డారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more