Sunil gavaskar complains to supreme court

Sunil Gavaskar Complains to Supreme Court, Sunil Gavaskar Complains on BCCI, N Srinivasan, Justice Rohinton Narimam, rinivasan and Meiyappan

Sunil Gavaskar Complains to Supreme Court

గవాస్కర్ కి డబ్బులు ఎగ్గొట్టిన బీసీసీఐ

Posted: 07/11/2014 04:40 PM IST
Sunil gavaskar complains to supreme court

ప్రపంచదేశాల్లోని అన్ని క్రికెట్ బోర్డుల్లోకంటే అత్యంత ధనం, సంపాదన కలిగిన భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) జీతం డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని, ఆ డబ్బులు ఇప్పించాలని కోర్టుకెక్కాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. బీసీసీఐ గవాస్కర్ కి డబ్బులు ఎగ్గొట్టడం ఏంటి ? అని ఆశ్చర్య పడిపోకండి.

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పై ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఆయన్ను తప్పించి తాత్కాలిక అధ్యక్షుడిగా సునీల్ గవాస్కర్ ని నియమించి ఆయన్ను ఐపీఎల్ సీజన్ -7 వరకే పరిమితం చేశారు. ఆ తరువాత బీసీసీఐ బోర్డు ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ ని బీసీసీఐ మధ్యంతర అధ్యక్షుడిగా నియమించారు.

అయితే గవాస్కర్ పనిచేసిన కాలానికి గాను బీసీసీఐ ఇంత వరకు ఆ జీతాన్ని చెల్లించకపోవడంతో తన జీతాన్ని తనకు చెల్లించేలా క్రికెట్ బోర్డును ఆదేశించాలంటూ న్యాయస్థానానికి ఓ లేఖ రాశాడు. ఈ ఫిర్యాదుపై నేడు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదావేసింది. అంత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐ ఇలా జీతం చెల్లించక వార్తల్లోకి ఎక్కడం కాస్త సిగ్గుపడాల్సిన విషయమే.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more