Telangana government taking supreme court help to stop polavaram ordinance

telangana government taking supreme court help to stop polavaram ordinance, polavaram ordinance issue, polavaram ordinance issue in lok sabha, cm kcr comments on polavaram issue, minister harish rao comments on polavaram issue, polavaram ordinance approved in polavaram, supreme court latest news, supreme court news

telangana government taking supreme court help to stop polavaram ordinance

పోలవరంపై సుప్రీం మెట్లక్కనున్న తెలంగాణ

Posted: 07/11/2014 02:57 PM IST
Telangana government taking supreme court help to stop polavaram ordinance

(Image source from: telangana government taking supreme court help to stop polavaram ordinance)

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సవరణలు ప్రతిపాదించిగా... సభలో చర్చ జరిపి దానిని ఆమోదించిన విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్, టీ.కాంగ్రెస్ తోపాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్ కు చెందిన కొందరు ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినా.. మెజారిటీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు పలికారు. దీంతో పోలవరం ఆర్డినెన్సుకు లోక్ సభలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మ జిల్లాలోని ఏడు ముంపు మండలాలు చేరనున్నాయి.

అయితే ఈ విషయం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయం మీద న్యాయపోరాటం చేసి, పోలవరం ఆర్డినెన్స్ ఆమోదాన్ని తిరిగి వెనక్కు తీసుకునేలా చేస్తామని తెలంగాణ ప్రభుత్వం పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీనిమీద తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుందని సమాచారం! ఈమేరకు పోలవరం, నీటిపారుదల అంశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి హరీష్ రావు, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, నీటిపారుదల శాఖ ముఖ్యదర్శి అరవింద్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more