Aims hostpital and iits in andhra pradesh

Aims hostpital and IITs in andhra pradesh, union budget news, arun jaitley reveals union budget in lok sabha, union budget in lok sabha, lok sabha news

Aims hostpital and IITs in andhra pradesh

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణాకు మొండిచెయ్యి!

Posted: 07/10/2014 11:59 AM IST
Aims hostpital and iits in andhra pradesh

(Image source from: Aims hostpital and IITs in andhra pradesh)

గురువారంనాడు ప్రారంభమైన లోక్ సభ సమావేశాల్లో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చిస్తూ... ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఎయిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం రూ. 500 కోట్లవరకు ఆదాయాన్ని కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఐఐటీలను నిర్మించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తామని ఆయన చెప్పారు.

ఇదిలా వుండగా... తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ కొంతమంది తెలంగాణ మంత్రులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణాలో కేవలం విశ్వవిద్యాలయాన్ని కేటాయించిందని, సీమాంధ్రలకు ప్రత్యేకంగా హోదాలు కల్పిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిధులను కేటాయించడంలో రెండుకళ్ల ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని వారు అభిప్రాయపడ్డారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more