grideview grideview
  • Mar 03, 09:25 AM

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి బ్యాంక్ తయారు చేస్తామని అంటున్నారు.అయితే ఎక్కడెక్కడి...

  • Dec 19, 08:32 AM

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన కైలాష్ సత్యార్థి, పాక్ వనిత మలాలా...

  • Dec 19, 07:31 AM

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే అంత శిక్ష అని కొత్త విధానం...

  • Dec 18, 08:29 AM

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న సహకారాన్ని మెచ్చుకుంటుంటే ఈయన గారు మాత్రం...

  • Dec 18, 07:55 AM

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ అవతారం ఎత్తక తప్పదేమో అంటున్నారు. అధికారులను...

  • Dec 17, 07:50 AM

    తాలిబన్లపై మండిపడ్డ మలాలా.. తనను చంపేయాలన్న సత్యార్థి

    పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై దాడి పట్ల నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి మండిపడ్డారు. ఈ దాడి తన జీవితంలోనే అత్యంత విషాద దుర్ఘటనగా చెప్పారు. కావాలంటే ‘నన్ను చంపండి కానీపిల్లలను మాత్రం వదిలేయండి’ అని సత్యార్థి విజ్ఞప్తి...

  • Dec 17, 07:31 AM

    నేతాజి బ్రతికే ఉన్నాడు.. బ్రిటీష్ కు అప్పగించాలన్న కేంద్రం

    దేశ చరిత్రకు అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం, అనుమానాస్పద మరణం వివాదం కొత్త మలుపు తిరిగింది. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయినట్లు కొందరు చెప్తుండగా.., లేదని మరికొందరు అన్నారు. అంతేకాకుండా ఆయన విదేశాల్లో ఉన్నారని, భారత్ లోనే...

  • Dec 16, 10:10 PM

    ఓవెన్ ను ఇలా కూడా వాడొచ్చు తెలుసా....

    ఇఫ్పుడు ప్రతి ఇంట్లోనూ మైక్రో వేవ్ ఓవెన్ వాడకం సాధారణమైంది. వండాలన్నా.., వండినది వేడి చేసి తాజాగా మార్చాలన్నా ఓవెన్ తో క్షణాల్లో సాధ్యమవుతుంది. ఓవెన్ అంటే కేవలం కుకింగ్ మరియు బేకింగ్ కోసమే అని మనకు తెలుసు. కాని దీంతో...