Pakistan actress mahira hafeez khan denies the rumour bollywood movie offer with ranveer singh

pakistan actress mahira hafeez khan, mahira hafeez khan latest news, mahira hafeez khan hot news, mahira hafeez khan hot photo shoot, mahira hafeez khan bollywood movie, mahira hafeez khan ranveer singh, pakistan actresses, bollywood actresses, bollywood movies

pakistan actress mahira hafeez khan denies the rumour bollywood movie offer with ranveer singh

నాపై వచ్చిన రూమర్లు బాధ కలిగించాయి : పాక్ నటి

Posted: 09/17/2014 01:54 PM IST
Pakistan actress mahira hafeez khan denies the rumour bollywood movie offer with ranveer singh

(Image source from: pakistan actress mahira hafeez khan denies the rumour bollywood movie offer with ranveer singh)

ఏ దేశానికి చెందినవారైనా సరే... సెలబ్రిటీలు అన్న తర్వాత వారికి సంబంధించిన రూమర్లు మీడియాలో, ఇండస్ట్రీవర్గాల్లో చక్కర్లు సర్వసాధారణం! ముఖ్యంగా ఎఫైర్ల గురించి అయితే లెక్కనేనన్ని నిత్యం వస్తూనే వుంటాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు చెందిన నటి మహిరా హఫీజ్ ఖాన్ కు సంబంధించి ఒక రూమర్ బాలీవుడ్, లాలీవుడ్ (పాక్ ఫిల్మ్ ఇండస్ట్రీ)లో షికార్లు చేస్తోంది. ఈ అమ్మడు త్వరలోనే బాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో రణ్ వీర్ సింగ్ లో కలిసి తెరపై రొమాన్స్ చేయనుందని వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో బాగానే తిరుగుతున్నాయి. దీంతో మరో పాక్ నటి ఇండియాకు ఇంపోర్ట్ కానుందని ఇటు ఇండియాతోపాటు పాక్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ వార్త అలా చక్కర్లు కొడుతూకొడుతూ చివరికి ఆ పాక్ నటి మహిరా దగ్గరకు చేరిపోయాయి. దీంతో ఆమె వెంటనే ఈ వార్తలను ఖండించింది. తాను ఇంతవరకు ఏ బాలీవుడ్ సినిమాకు సంతకం చేసినట్లు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమె.. ‘‘నేను ఇంతవరకు ఏ బాలీవుడ్ చిత్రానికి ఎటువంటి సంతకం చేయలేదు. ఆ రూమర్లు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయో నాకైతే తెలియదు. ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఆన్ లైన్లో చూసిన ఆ వార్తతో చాలా కలత చెందాను’’ అంటూ మహిరా పేర్కొంది. దీంతో ఈ రూమర్ కి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిపోయింది.

mahira-hafeez-khan-photos

ఇదిలావుండగా.. త్వరలోనే ఈ అమ్మడు భారతీయ టెలివిజన్ షోలో మెరువనుంది. పాకిస్తాన్ లో ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్న ‘‘హంసఫర్’’తో భారతీయ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తాను ఆ టెలివిజన్ షోకు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా వున్నట్లు పేర్కొంటోంది. తనకు ఇప్పటికే బాలీవుడ్ నుంచి మూవీలో నటించాల్సిందిగా చాలా ఆఫర్లు వచ్చాయని.. అయితే ఆకట్టుకునే కథ లభించకపోవడం వల్ల తాను నిరాకరిస్తూ వస్తున్నానంటూ తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Pop singer shares naked photo in twitter

    నగ్న ఫోటోను పోస్టు చేసిన పాప్ సింగర్

    Nov 08 | ఆస్ట్రేలియాకు చెందిన ‘చీప్ థ్రిల్స్’ సింగర్ సియా ఫర్లెర్ పెద్ద షాకే ఇచ్చింది. ఆమె తన ట్విట్టర్ పేజీలో నగ్న ఫోటోను పోస్ట్ చేసింది. పైగా ఇక్కడ ఇవి మీకు పూర్తిగా ఉచితం అంటూ... Read more

  • Evan rachel wood quits social media

    దెబ్బకి అకౌంట్లను డిలేట్ చేసిన హీరోయిన్

    Dec 01 | హాలీవుడ్ నటి ఇవాన్ రాచెల్ సోషల్ మీడియా నుంచి నిష్క్రమించింది. వెస్ట్ వరల్డ్ మూవీతో పాపులర్ అయిన ఈ 29 ఏళ్ల ఈ బ్యూటీ తన ఆన్ లైన్ అకౌంట్లన్నింటిని తాత్కాలికంగా వదిలేసినట్లు సమాచారం... Read more

  • Amber rose admits she has no idea how many men she has slept with

    డేటింగ్ పేరుతో సెక్స్ బాంబ్ పేల్చింది

    Aug 29 | పబ్లిసిటి కోసం ఈ మధ్య సెలబ్రెటీలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. హాలీవుడ్ స్టార్లకైతే ఇది కూసింత ఎక్కువే మరి. హాలీవుడ్ నటి అంబర్ రోజ్ ఈ విషయంలో మరో నాలుగు ఆకులు ఎక్కేవే... Read more

  • Actress josephine gillan sold her body for cocaine

    కోకైన్ కోసం పోర్న్ స్టార్ గా మారిన నటి

    Jun 22 | తెర మీద కంటే వెనుక భాగోతాల గురించి ఔరా అనకోకుండా ఉండలేం. వెండితెరపై అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆమె జీవితం మాత్రం మొత్తం డ్రగ్స్, సెక్స్ మయంగానే ఉంది. వేశ్య... Read more

  • Kareena kapoor 35 birthday celebrations malaika arora khan karishma kapoor saif ali khan

    ‘ఆంటీ’ల జాబితాలోకి చేరినా.. తగ్గని ఘాటుతనం!

    Sep 21 | ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ ఓ వయస్సు వరకే సాగుతుంది. ఇక పెళ్లైన తారలకైతే సినిమా అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా.. వారు స్కిన్ షోకి నో అంటారు. కానీ.. కరీనా కపూర్ మాత్రం ఇందుకు... Read more