does bjp attracts four congress mlas.? ఆ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ.?

Does bjp operation akarsh attracted four congress mlas in karnataka

supreme court, K.G bopaiah, Vajubhai Vala, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, pro tem speaker, mukhul rothagni, kapil sibal, assembly speaker, speaker election, congress mlas, jds mlas, BS Yeddyurappa, Siddaramaiah, governor, vajubhai wala, Congress, BJP, JDS, Kumara Swamy, hyderabad, kochi, PM Modi, Amit shah, karnataka, politics

Rumours doing rounds in political circles of karnataka that does BJP operation akarsh attracted four congress mlas, who are just far from party since cabinet expansion.

ఆ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడ.?

Posted: 12/31/2018 08:42 PM IST
Does bjp operation akarsh attracted four congress mlas in karnataka

కర్ణాటకలో బీజేపి అన్నంత పని చేస్తుందా.? అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి. ఇటీవల బీజేపి నేత ఉమేష్ కత్తి వారం రోజుల్లో కుమారస్వామి ప్రభుత్వాన్ని గద్దెదింపడం గ్యారంటీ అంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపి అన్నంత పనిచేస్తుందా.? అందుకు పావులు కూడా కదుపుతొందా.? అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని అశలు పెట్టుకున్న నిరాశకు గురైన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఫ్రిబవరి, మార్చి నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుందన్న సంకేతాలు వెలువడుతున్న క్రమంలో.. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే.. తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వీలుగా వుంటుందని భావిస్తున్న బీజేపి భావించి ఈ యత్నాలకు పాల్పడుతుందని కూడా వార్తలు వినబడుతున్నాయి. బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, హొసపెటె ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌, కంప్లి ఎమ్మెల్యే గణేష్ లతో పాటు కాంగ్రెస్‌ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే మంత్రి వర్గం విస్తరణ జరిగిన మరుసటి రోజు నుంచి కనిపించడం లేదని కాంగ్రెస్‌ అధినాయకులు ఆరా తీస్తున్నారు.

 బీజేపీ రాజకీయ వ్యూహంలో జేడీఎస్ తో జత కట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మంత్రిపదవి దక్కలేదని అసంతృప్తిలో ఉన్న నేతలు బీజేపీ సాగిస్తున్న ఆపరేషన్‌ కమలానికి అకర్షితులయ్యారా.? అన్న అనుమానాలు కూడా రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సార్వత్రిక ఎన్నికల సమయంలో కర్ణాటకలో అధికారంలో వున్న ప్రభుత్వానికి కాసింత కలసివచ్చే అవకాశముందని బావిస్తున్న కమలం నేతలు తెరవెనుక చక్రం తప్పుతున్నారా అన్న సందేహాలు ఉన్నాయి. దీనికి తోడు జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే సంకేతాలు ఉన్నందున రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే వీటి గెలుపు సులభతరమవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బళ్లారి జిల్లాలో ఉండే ముగ్గురు అసంతృప్తి ఎమ్మెల్యేలు కనిపించకుండా డిల్లీకి చేరడం వెనుక అంతర్యం ఏమిటి అనేదానిపై రాజకీయ చర్చ సాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  K.G bopaiah  Yeddyurappa  Siddaramaiah  BJP  Congress  JD(S)  karnataka  politics  

Other Articles