Chiranjeevi’s entry into TDP in News Now | టీడీపీలోకి చిరు.. ఏమో చెప్పలేం!

Chiranjeevi party defection news

Konidela Chiranjeevi, Telugu Desam Party, rajya Sabha Seat, Chiranjeevi TDP or BJP, Chiranjeevi YSR Congress Party

Tollywood actor and Rajya Sabha Member from Congress Konidela Chiranjeevi’s term will end in March2018. AP Minister Minister Ganta Srinivas Rao lobbying for Chiranjeevi’s entry into TDP.

గంటా దౌత్యం.. టీడీపీలోకి చిరు?

Posted: 09/13/2017 04:47 PM IST
Chiranjeevi party defection news

టాలీవుడ్ అగ్రనటుడు, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి గురించి ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది కొత్త వార్తేం కాకపోయినా మరోసారి గట్టి కారణం చూపిస్తూనే.. ఆయన పార్టీ మారబోతున్నారంటూ చెబుతున్నారు. త్వరలో ఆయన పసుపు కండువా కప్పుకోబోతున్నారన్నది దాని సారాంశం.

వైసీపీ అధినేత జగన్ కాపు నేతలపై కాంసంట్రేషన్ చేసిన క్రమంలో చిరంజీవిని కూడా లాగాలని భావిస్తున్నాడని వార్తలు వినిపించాయి. ఇందుకోసం రాజ్యసభ సభ్యత్వంను చిరుకు ఆఫర్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు టీడీపీ కూడా సేమ్ ప్రతిపాదనతో చిరును తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోరుకున్న సీటు నుంచి పోటీ చేసేందుకు చిరుకు ఛాన్స్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు సుముఖతంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చిరుకు సన్నిహితుడు..  ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ వ్యవహారంలో చర్చిస్తున్నాడని, సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ ను కన్విన్స్ చేసేందుకు కామినేని(బీజేపీ) కూడా ప్రయత్నిస్తున్నాడని చెబుతున్నారు. వీరిద్దరు పీఆర్పీలో ఉండగానే చిరుతో చనువుగా ఉండేవారు. అయితే గతంలో ఇలాంటి వార్తలే వచ్చినప్పుడు చిరు ఖండించారు. 2018 మార్చిలో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. ఏపీ నుంచి కాంగ్రెస్ కు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకపోవటంతో..  పరిస్థితుల దృష్ట్యా  చిరు పార్టీ మారే వార్తలపై ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు విశ్లేషకులు.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Modi too follow use and throw policy in politics

    మోడీది కూడా యూజ్ అండ్ త్రో విధానమా..?

    Sep 19 | రాజకీయాలలో మార్పును తీసుకువస్తానని ప్రజల్లోకి వెళ్లి మరీ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చిన నేటి బీజేపికి.. నాటి బీజేపికి చాలా వత్యాసం వుందా..? అంటే అవునన్న సంకేతాలే వస్తున్నాయి. మహారాష్ట్ర బీజేపి పార్లమెంటు సభ్యుడు... Read more

  • Kiran kumar reddy re entry into politics

    పాలిటిక్స్ లోకి రీఎంట్రీకి సమయం వచ్చిందా.?

    Sep 15 | ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా..? రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీపై అవాక్కులు, చెవాక్కులు పేల్చి.. సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన చేతులు కాల్చుకున్న... Read more

  • Jagan seeks janasena help for 2019 elections

    2019 ఎన్నికల కోసం పవన్, చిరు సాయం?

    Sep 11 | వరుసగా రెండు దారుణ ఓటములతో 2019 ఎన్నికలపై ఇప్పటి నుంచే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. అయితే పార్టీ అధినేత వైఎస్ జగనోహ్మన్ రెడ్డి మాత్రం కేడర్ లో మనోధైర్యం... Read more

  • Minister nara lokesh confident of clean sweep in 2019 elections

    లోకేష్ ప్రకటనతో టీడీపీలో ప్రకంపనలు..?

    Sep 08 | అలూ లేదు.. చూలు లేదు కోడుకు పేరు సోమలింగం అన్న సామెత విన్నారా..? అది సరిగ్గా మన మంత్రివర్యులు నారా లోకేష్ కు సరిపోలుతుందన్న కామెంట్లు వినబడుతున్నాయి. ఎందుకంటారా..? 2019 లో జరగనున్న అసెంబ్లీ... Read more

  • Modi next step can t guess

    మోదీ నిర్ణయాలను ఊహించలేం!

    Sep 04 | బలహీన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఇట్టే బయటకి వచ్చేస్తాయి. దానికి మంచి ఉదాహరణ యూపీఏ-2 ప్రభుత్వం. తామేదో ఘనత సాధించబోతున్నామన్న హింట్ ఇచ్చేస్తూ అభివృద్ధి విషయంలో కీలక నేతలతో ముందస్తుగానే కాంగ్రెస్ నేతృత్వంలోని... Read more

Today on Telugu Wishesh